AP Inter Supplementary Exams 2025 Results : How To Check Results @bie.ap.gov.in

By: Sivakrishna Bandela

On: May 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Supplementary Exams 2025

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ నిర్వహించారు. ఈరోజుతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపుగా అన్ని పరీక్షలు కలిపి ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం అభ్యర్థులు 3 లక్షల మంది వరకు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. పరీక్షల ముగిసినందున ఫలితాలు ఎప్పుడు ఫలితాలు (AP Inter supplementary exams 2025 results) విడుదల చేస్తారనేటువంటి సందేహం ఇంటర్ విద్యార్థుల్లో నెలకొంది. అయితే ఈ ఫలితాలను వారం నుండి పది రోజుల్లోగా విడుదల చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అనగా మే 27వ తేదీ నుండి 30వ తేదీలోగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలు యొక్క పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు?:

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను వరం నుండి పది రోజుల్లోగా విడుదల చేయనున్నారు. ఈరోజుతో పరీక్షలు ముగిసినందున రేపటినుండి పరీక్ష పత్రాలు మూల్యాంకనం జరుగుతుందని అధికారులు తెలిపారు. పరిటాల విడుదలైన తర్వాత విద్యార్థులు bie.ap.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

Join Whats App Group

AP EAMCET 2026 results release date and time

ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.

  1. ముందుగా ఏపీ ఇంటర్ బోర్డు వెబ్సైట్ bie.ap.gov.in ఓపెన్ చేయండి
  2. హోం పేజీలో ” AP Inter supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే రిజల్ట్స్ డౌన్లోడ్ అయ్యి స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  5. రిజల్ట్స్ ని వెంటనే ప్రింట్ అవుట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి.

ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారా లేదా అనేది ఇక్కడింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.

AP BIEAP Website

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

FAQ’s:

1. ఏపీ ఇంటర్ సప్లమెంటరీ రాత పరీక్షలు ఫలితాలు ఎప్పుడు?

మే నాలుగో వారంలో అనగా 27వ తేదీ నుండి 30వ తేదీలలో విడుదలచేసే అవకాశం ఉంది.

2. నేను సప్లమెంటరీ పరీక్షలు సరిగ్గా రాయలేదు మళ్ళీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మళ్లీ 2026 లో రెగ్యులర్ పరీక్షలు జరిగేంత వరకు వేచి ఉండాల్సిందే.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page