India Post GDS 2025 3rd Merit List Out: Check Results @indiapostgdsonline.gov.in/

By: Sivakrishna Bandela

On: May 21, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

21,413 పోస్టులతో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల థర్డ్ మెరిట్ లిస్ట్ అధికారికంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణతో పాటు దేశంలోని అన్ని పోస్టల్ సర్కిల్స్ కి సంబంధించిన 3వ లిస్టు విడుదల చేయడం జరిగింది. పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు ఎవరైతే ఈ పోస్టులకి దరఖాస్తులు చేసుకున్నారో వారు మీ పేరు లిస్టులో ఉందేమో వెంటనే చెక్ చేసుకోండి. లిస్టులో పేరునటువంటి అభ్యర్థులు రిజల్ట్స్ పిడిఎఫ్ లో తెలిపిన తేదీ గడువులోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కాని అభ్యర్థుల స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తూ 4వ లిస్టులో వారి పేరు ఉంచడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే పోస్టల్ జిడిఎస్ రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.

పోస్టల్ GDS 3rd లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?:

గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగాల 3వ లిఫ్ట్ ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

Join Whats App Group

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2025 రిజల్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. అందులో సర్కిల్స్ వారీగా అనగా రాష్ట్రాల వారీగా 3వ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
  4. ఆ లిస్టు పిడిఎఫ్ లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.

DV కి హాజరయ్యే ఆఖరి తేదీ :

3వ మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు జూన్ 3వ తేదీలోగా కావాల్సిన సర్టిఫికెట్స్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అటెండ్ కావాలి. హాజరుకాని అభ్యర్థుల స్థానంలో మరొకరికి నాల్గవ లిస్టులో అవకాశం కల్పిస్తారు.

Postal GDS 2026 2nd Merit List Release Date | Postal GDS Results 2026 2nd Merit List Date

Postal GDS 3rd Merit List: AP

Postal GDS 3rd Merit List: TS

Official Website

మొత్తం ఎన్ని పోస్టులు?:

2025 జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాన్ని బట్టి చేయడానికి 21,413 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి అర్హత కలిగి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటికీ రెండు మెరిట్ లిస్టులు విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు మూడవ మెరిట్ లిస్టును కూడా విడుదల చేశారు.

TS Inter 2026 Results Release Date | TS Intermediate 2026 Results Date | Telangana Inter Results 2026 Date – Freejobsintelugu

FAQ’s:

1. పోస్టల్ జిడిఎస్ 2025 4వ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు?

జూలై మూడో వారంలో 4వ GDS మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది

2. పోస్టల్ జిడిఎస్ 2025 షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది?

జూలై లేదా ఆగస్టులో షెడ్యూల్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తారు

TS Intermediate 2026 Results Date | Telangana Inter 1st Year & 2nd Year Results Date | TS Inter 2026 Results Date – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page