CBSE 10th Results 2025 OUT Now: Check Results @results.cbse.nic.in

By: Sivakrishna Bandela

On: May 15, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 10th Results 2025 Out:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఒక పెద్ద శుభవార్త. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి సంబంధించిన digilocker వెబ్సైట్లో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు మనకి అప్డేట్ అయితే ఆక్టివేట్ చేశారు. ఏది ఏమైనా ఈరోజు ఫలితాన్ని విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 12వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్లో గానీ లేదా డీజీలోకర్ వెబ్సైట్లో కాని చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం

CBSE బోర్డు ఫలితాలు ఎలా చెక్ చేయాలి:

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఫలితాలను చెక్ చేసుకునే విధంగా రిజల్ట్స్ ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల చేసింది. విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అధికారిక సిబిఎస్ఈ వెబ్సైట్ లేదా డిజిలోఫర్ కి సంబంధించినటువంటి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.

Join Whats App Group

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

ఫలితాలను చూసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ( CBSE Results Website) ఓపెన్ చేయండి
  2. డిజిలోకర్ వెబ్సైట్లో హోం పేజీలో సిబిఎస్ఈ టెన్త్ బోర్డు రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ రోల్ నెంబర్ స్కూల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
  5. మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.

ఫలితాలు చేస్తున్న విద్యార్థులు మీకు వచ్చిన ఫలితాలు వివరాలకు సంబంధించిన సమాచారాన్ని క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.

CBSE 10th Results Website Link

AP 10th Results 2026 | AP SSC 2026 Results | AP 10th/SSC Results 2026 : How To Check Step by step process

CBSE other website link

FAQ’s:

1. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు ఎలా చూసుకోవాలి?

https://results.digilocker.gov.in వెబ్సైట్లో ఒక్క సెకండ్ లో చెక్ చేసుకోవచ్చు.

TS 10th 2026 Results Release Date | Telangana 10th 2026 Results Date

2. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మొత్తం ఎంతమంది రాశారు?

సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా 44 లక్షల మంది రాయడం జరిగింది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page