తెలంగాణా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు | Telangana AIIMS Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 17, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Welfare Dept. Notification 2025:

తెలంగాణాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ నుండి 75 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అనాటోమీ, ఫార్మోకలజీలో MSC, M. బయో టెక్నాలజీలో అర్హతలు ఉండి, 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల ముఖ్యమైన తేదీలు:

తెలంగాణా Aiims ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 13th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 28th ఫిబ్రవరి 2025
ఇంటర్వ్యూ తేదీలు మార్చి 3rd, 5th, 7th, 2025

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ నుండి 75 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అనాటోమీ, ఫార్మోకలజీలో MSC, M. బయో టెక్నాలజీలో అర్హతలు ఉన్నవారు అర్హులు.

AP రెవెన్యూ శాఖలో 1310 Mro, RI ఉద్యోగాలు

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మార్చి 3,5, 7 తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:

తెలంగాణా Aiims ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో Ur, Obc ₹1770/- ఫీజు చెల్లించాలి. EWS అభ్యర్థులు ₹1416/- ఫీజు చెల్లించాలి . ఇతర SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

AP సంక్షేమ శాఖలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- వరకు జీతాలు చెల్లుస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

తెలంగాణా AIIMS ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

Apply Online

తెలంగాణా అయిమ్స్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page