ఏపీ సంక్షేమ శాఖలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Welfare Dept. Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 17, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి, నెల్లూరు జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో పని చేయడానికి 13 జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మోర్టెమ్ అసిస్టెంట్, బయో స్టాటిష్టిషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిగ్రీ అర్హత కలిగినవారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మేరీ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20th ఫిబ్రవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్ లైన్ లోనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి, నెల్లూరు జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో పని చేయడానికి 13 జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మోర్టెమ్ అసిస్టెంట్, బయో స్టాటిష్టిషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : No Exam

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంపిక చేసే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు ఎంత :

ఆఫ్ లైన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు OC వారికి,₹300/- ఫీజు SC, ST, OBC, EWS అభ్యర్థులకు ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపించవలెను.

శాలరీ వివరాలు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹15,000/- నుండి ₹21,500/- వరకు జీతాలు చెల్లిస్తారు . ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్,

స్టడీ సర్టిఫికెట్స్ 1st నుండి 10th వరకు

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

సికింద్రాబాద్ రైల్వే IRCTC లో : No Exam

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఎలా Apply చెయ్యాలి:

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలము అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page