AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 12th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | AP WDCW Welfare Dept Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 6, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Welfarw Dept Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మిషన్ వాత్సల్య డిపార్ట్మెంట్ కింద ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ ఉద్యోగాలను తాత్కాలిక విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెడికల్ డాక్టర్, ఇంటర్మీడియట్, డిగ్రీ / పీజీ అర్హత కలిగి 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా కేవలం మెరిట్ మార్కులు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చెసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఏపీలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు 10th ఫిబ్రవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మిషన్ వాత్సల్య డిపార్ట్మెంట్ కింద ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ ఉద్యోగాలను తాత్కాలిక విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెడికల్ డాక్టర్, ఇంటర్మీడియట్, డిగ్రీ / పీజీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్: Apply

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంపిక చేసే విధానం:

ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు అనుభవం, అర్హతలు, వయస్సు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర అభ్యర్థులు SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి 10th అర్హతతో ఉద్యోగాలు: Apply

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹9,930/- నుండి ₹18,530/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్ :

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

రైల్వేలో కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ : Apply

ఎలా Apply చెయ్యాలి?:

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Join Whats App Group

Notification & Application Form

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చెయ్యొచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page