ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పరీక్ష లేకుండా జాబ్స్ | AP WDCW Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 5, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP WDCW Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని వైస్సార్ కడప జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేయడానికి 01 సోషల్ కౌన్సిల్ పోస్టులను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు మాస్టర్స్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఏపీలోని కడప జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ 1st ఫిబ్రవరి 2025
ఆఫ్ లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ 15th ఫిబ్రవరి 2025

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని వైస్సార్ కడప జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేయడానికి 01 సోషల్ కౌన్సిల్ పోస్టులను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్, సైకాలజీ)చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వేలో కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply

సెలక్షన్ ప్రాసెస్:

జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పెన్షన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Any డిగ్రీ

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు ₹35,000/- శాలరీ ఇస్తారు. ఇతర అలవెన్సెస్ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి, కుల ధ్రువీకరణ పత్రాలు

అనుభవం కలిగి ఉండాలి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: No Exam, No Fee

ఎలా Apply చెయ్యాలి:

ఏపీలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు.

Join Whats App Group

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Notification PDF

Official Website

ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉద్యోగాలకు సంబందించిన జిల్లావారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page