AP కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP HMFW Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 3, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP HMFW Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 06 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెడికల్ ఆఫీసర్, ఆడియోలోజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, సోషల్ వర్కర్,సైకాలజిస్ట్,ఒప్టోమెట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్ వంటి పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. మెడికల్ డిగ్రీ, డిప్లొమా, MBBS, MSW వంటి అర్హతలు ఉండి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఫిబ్రవరి 6వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి పరీక్ష లేదు.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 06 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెడికల్ ఆఫీసర్, ఆడియోలోజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, సోషల్ వర్కర్,సైకాలజిస్ట్,ఒప్టోమెట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్ వంటి పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. మెడికల్ డిగ్రీ, డిప్లొమా, MBBS, MSW వంటి అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్: Apply

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫిబ్రవరి 6వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OB, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

IOCL లో 246 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో OC అభ్యర్థులకు ₹500/-, ఇతర అభ్యర్థులకు SC, ST, OBC,PHC అభ్యర్థులకు ₹200/- ఫీజు చెల్లించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి.

శాలరీ వివరాలు:

ఏపీ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹21,879/- నుండి ₹61,960/- వరకు జీతాలు చెల్లిస్తారు పోస్టులను అనుసరించి.

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

డిగ్రీ, డిప్లొమా, Mbbs సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి?:

ఏపీ కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Application Form PDF

Official Website

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page