APCOS అవుట్ సోర్సింగ్ dept 10th అర్హతతో ఉద్యోగాలు | APCOS Outsourcing Jobs 2025| Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APCOS Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ వారు Apcos అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిం చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ లోని Apcos డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ వారు 142 ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 16th జనవరి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 23rd జనవరి 2025
ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ 28th ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

మెట్రో రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ లో 142 జూనియర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సభార్డినేట్, అసిస్టెంట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోగలరు

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. షార్ట్ లిస్ట్ అయినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు .

తెలంగాణా గ్రామీణ సబ్ స్టేషన్స్ లో 3,200 గవర్నమెంట్ జాబ్స్ : Apply

శాలరీ వివరాలు:

ఆంధ్రప్రదేశ్ లోని 142 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 15,000/- నుండి ₹36,700/- వరకు జీతాలు చెల్లిస్తారు.ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?:

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD, EWS, OBC అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

SC, ST, OBC, EWS అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Notification & Application Form

Official Website

ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు అప్లై చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page