TCS లో తెలుగు వచ్చినవారికి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో ఉద్యోగాలు | TCS Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 20, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TCS Recruitment 2024:

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS నుండి తెలుగు వచ్చినవారికి అవకాశం కల్పిస్తూ విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లొకేషన్స్ లోని TCS ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 19th డిసెంబర్ నుండి 27th డిసెంబర్ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఒక్కరోజులోనే TCS లాంటి పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది.

ఇంటర్వ్యూ తేదీలు :

TCS కంపెనీ డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 27th వరకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లోని పలు లొకేషన్స్ లో ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

TCS కంపెనీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఇంటర్వ్యూలకు అటెండ్ కావడానికి అర్హులు. BE, BTECH చేసిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అటెండ్ కావడానికి అర్హత లేదు.

తెలంగాణా అటవీ శాఖలో 2,108 గవర్నమెంట్ ఉద్యోగాలు: 10th, ఇంటర్ అర్హత

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

ఎంపిక విధానం:

TCS కంపెనీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ విడుదల : 32,438 జాబ్స్

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹23,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు అయినందున ఈ ఉద్యోగాలకు ఎటువంటి అలవెన్సెస్ ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

updated Resume

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్

అడ్రెస్స్ ప్రూఫ్ కింద PAN కార్డు

విద్యార్హతల సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

ఒరిజినల్, Xerox సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూలకు అట్టెండ్ కావలెను. సర్టిఫికెట్స్ కరెక్ట్ గా ఉండాలి. కావున అభ్యర్థులు జాగ్రత్త వహించాలి.

2,500+ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ : 10+2 అర్హత

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఎలా Apply చెయ్యాలి:

TCS రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన తర్వాత ee క్రింది Apply లింక్స్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోగలరు.

Joim Whats App Group

Apply Online Link

TCS నిర్వహించే ఇంటర్వ్యూలకు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లొకేషన్స్ లో ఏదో ఒక ప్రాంతానికి ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page