తెలంగాణా VRO జాబ్స్ రిక్రూట్మెంట్ | TS VRO Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 8, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS VRO Notification 2024:

తెలంగాణాలో ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ని నియమించే దిశగా తెలంగాణా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 10,956 గ్రామాల్లో రెవెన్యూ అధికారులను సంక్రాంతి నాటికీ నియమిస్తామని తెలంగాణా రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి తెలిపారు. ఇందులో కొన్ని పోస్టులను గతంలో ఉన్న VRO లతో నింపి, మిగిలిన పోస్టులకు ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారికి వేర్వేరుగా రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేసి సొంత గ్రామంలోలోనే VRO, VRA వంటి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

తెలంగాణాలో మొత్తం 10,965 గ్రామాల్లో ఖాళీగా ఉన్న VRO, VRA పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. Inter, Degree అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : Apply

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సొంత జిల్లా కేంద్రంగా ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, తెలంగాణా ఉద్యమ చరిత్ర, తెలంగాణా చరిత్ర, తెలంగాణా జాగ్రఫీ, వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి.పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

రాత పరీక్ష ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు సొంత గ్రామంలో పోస్టింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. VRO లకు నెలకు ₹35,000/- వరకు జీతాలు ఉంటాయి, VRA లకు నెలకు ₹20,000/- వరకు జీతాలు ఉంటాయి.

మత్స్య శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:

తెలంగాణాలో ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ని నియమించే దిశగా తెలంగాణా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 10,956 గ్రామాల్లో రెవెన్యూ అధికారులను సంక్రాంతి నాటికీ నియమిస్తామని తెలంగాణా రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి తెలిపారు. డిసెంబర్ లోగా నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

1st నుండి 7th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

రైల్వేలో 1800+ పోస్టులకు నోటిఫికేషన్ : 10th, ITI, 10+2

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

రిక్రూట్మెంట్ డీటెయిల్స్:

VRO, VRA ఉద్యోగాల వివరాలు ఉన్న pdfs ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోని చూడగలరు.

Join Whats App Group

Recruitment Details PDF

తెలంగాణా రెవిన్యూ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page