AP Welfare Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు నుండి 23 లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఒపీతోమట్రిస్ట్, డెంటిస్ట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల చేశారు. 10th, 10+2 అర్హత ఉన్నవారికి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలుమాకు ఆఫ్ లైన్ విధానంలో 13th డిసెంబర్ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి ఫీజు లేదు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు నుండి 23 లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఒపీతోమట్రిస్ట్, డెంటిస్ట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల చేశారు. 10th, 10+2 అర్హత ఉన్నవారికి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు ఇస్తారు.
మత్స్య శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వేలో 1800+ ఉద్యోగాలు : 10th అర్హత
శాలరీ వివరాలు:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹15,000/- నుండి ₹1,10,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కేటాయించలేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కావలెను
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి.
గ్రామీణ పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఈ క్రింది లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి
Notification & Application Form
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.