ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Junior Assistant Jobs Notification 2024 | Freejobsintelugu

Junior Assistant Jobs Notification 2024

అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే విధంగా జమ్మూ కాంటోన్మెంట్ బోర్డు నుండి 03 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిఅప్లికేషన్ గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

Offline అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10th అక్టోబర్ 2024

Offline అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st అక్టోబర్ 2024

TS ప్రభుత్వం 371 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

03 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చెయ్యడానికి జమ్మూ కంటోన్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. AO, తెలంగాణా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులే.

ఎంపిక ఎలా చేస్తారు?:

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆఫ్ లైన్ విధానంలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి వంటి సబ్జెక్టులలో ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్ష లో మంచి మార్కులు వచ్చినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ విడుదల

అప్లికేషన్ ఫీజు:

OBC, EWS అభ్యర్థులు ₹1,200/- ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు ₹800/- ఫీజు చెల్లించాలి. ఎటువంటి ఫీజు రిఫండ్ ఉండదు.

ఎంత శాలరీ ఉంటుంది:.

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- జీతం చెల్లిస్తారు. ఇతర బెనిఫిట్స్, అలవెన్స్లు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినందున మంచి జీతాలు ఉంటాయి.

అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ + కావాల్సిన సర్టిఫికెట్స్:

అప్లికేషన్ ఫారం సబ్మిట్ చెయ్యాలి, అప్లికేషన్ ఫారం తో పాటు ఈ క్రింద ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి.

10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:

నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా పంపించాలి.

Notification PDF & Application Form

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!