TS Inter 1st & 2nd Year Results 2024 | TS Inter Results 2024 | Telangana Inter Results 2024

By: Sivakrishna Bandela

On: March 28, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Inter Results 2024:

తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రాత పరీక్షలను తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించింది. మొత్తం 1st ఇయర్, 2nd ఇయర్ కలిపి 9లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 1st ఇయర్ వాళ్ళు 4,78,527 మంది ఉన్నారు. అలాగే 4 లక్షల మందికి పైగా 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మొత్తంగా 9,22,520 మంది పరీక్ష ఫీజు చెల్లించారు.

TS ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఇలా చేస్తున్నారు:

ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తం గా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది ఆధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఒక్కో ఆధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు.

Join Our Telegram Group

ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TS High Court Notification 2025 | Full Details

TS Inter Results Release Date:

రాష్ట్రంలో ఫలితాలను ఏప్రిల్ 22న విడుదలచేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం కాగా ఆదివారం చివరి విడత మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మంగళవారం m 333 తిరిగి ప్రారంభం కాను. నాలుగు విడతలోలన మొదలైన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 5తో ముగియనుంది. ఏప్రిల్ 5 తరువాత 10 రోజులపాటు డీకోడింగ్, ఇతర అప్లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని ఏప్రిల్ 22న ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నలు చేస్తున్నారు.

TS TET, DSC పరీక్షలకు వీరు అనర్హులు : Don’t Apply

గ్రంధాలయాల్లో 400 govt జాబ్స్: 10th పాస్

411 సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్

Deloitte లో భారీగా ఉద్యోగాలు: Apply

TGSRTC లో 10th అర్హతతో కండక్టర్ ఉద్యోగాలు విడుదల | TGSRTC Conductor Jobs Notification 2025 | Full Details

ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

How To Check TS Inter Results 2024:

విద్యార్థులు వారి TS ఇంటర్ ఫలితాలు 2024 మొదటి సంవత్సరం మరియు TS ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు 2024 కు సంబందించిన ఫలితాల ప్రకటన తర్వాత Check చేయడానికి క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:

tsbie.cgg.gov.in

results.cgg.gov.in

Join Our Telegram Group

తెలంగాణ అన్ని జిల్లాలవారికి 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | TS EMRS Jobs Notification 2025

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page