815 పోస్టులతో DRDO CEPTAM 11 ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

DRDO CEPTAM 11 Notification 2025:

డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి CEPTAM 11 ఫుల్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 815 పోస్టులు ఉన్నాయి. ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B పోస్టులు, టెక్నీషియన్ A పోస్టులు ఉన్నాయి. 10th, డిప్లమా, బిఎస్సి, ITI అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. డిఆర్డిఓ నుండి విడుదలైన అధికారిక నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు , సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:

డిఆర్డిఓ నుండి విడుదలైన 815 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
పోస్టుల పేర్లు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B, టెక్నీషియన్ A
మొత్తం పోస్టులు815 ఉద్యోగాలు
అర్హతలు10th, డిప్లొమా, ITI, BSC
ఆఖరు తేది01/01/2026
అధికారిక వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి విడుదలైన 815 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10th, ITI, డిప్లొమా, BSC లో అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు డిఆర్డిఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితులు సడలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు ఎంత?:

డిఆర్డివో ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దరఖాస్తు ఫీజులను ఆన్లైన్ ద్వారా చెల్లించవలెను.

  • UR/OBC / EWS /MSP అభ్యర్థులు (STA-B పోస్టులకు): ₹750/- ఫీజు
  • UR/OBC / EWS /MSP అభ్యర్థులు (టెక్నీషియన్-A పోస్టులకు): ₹600/- ఫీజు
  • SC/ST/WOMEN/PWD అభ్యర్థులు అన్ని పోస్టులకి : ₹500/- ఫీజు చెల్లించాలి.

ఎంత శాలరీ ఉంటుంది?:

డిఆర్డిఓ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹40 వేల నుండి ₹60 వేల రూపాయల వరకు శాలరీలు చెల్లిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి.

సెలక్షన్ ప్రాసెస్?:

డి ఆర్ డి ఓ CEPTAM 11 నోటిఫికేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. Tier 1, Tier 2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు.
  3. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ముఖ్యమైన తేదీలు?:

డిఆర్డిఓ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు పెట్టుకోవాలి.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu
  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 11th డిసెంబర్, 2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 1st జనవరి, 2026
  • పరీక్ష నిర్వహించే తేదీ: To Be Announced

ఎలా అప్లై చేయాలి?:

DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

Notification PDF

Online Apply Link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page