CBSE 10th Results 2026 Likely Today | Check CBSE Class 10 Result @results.cbse.nic.in

By: Sivakrishna Bandela

On: April 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 10th Class 2026 Results:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి 2026 పరీక్ష యొక్క ఫలితాలను ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాల్సిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీ విడుదల చేయడానికి కొసరత్తు చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు అధికారులు తెలిపారు. CBSE 2026 లో పదో తరగతి పరీక్షలను దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఈ ఫలితాల కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు వారి యొక్క ఫలితాన్ని చెక్ చేసుకోవడానికి సిబిఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్ తో పాటు DigiLocker వెబ్సైట్లో కూడా చూసుకోనే విధంగా ఆ వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

CBSE 10th Class 2026 Results Date Today?:

CBSE పదో తరగతి 2026 కి సంబంధించిన పరీక్షల యొక్క ఫలితాలను ఈ రోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 26 లక్షల మంది విద్యార్థులు ఒక్క సెకండ్లో ఫలితాలను చెక్ చేసుకోవడానికి సిబిఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్ తో పాటు DigiLocker వెబ్సైట్ ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇదే సమయానికి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోని పరీక్షల యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

How to check CBSE Board 10th class 2026 results:

CBSE 10th class 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ ప్రాసెస్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా సీబీఎస్ఈ బోర్డ్ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో results లింక్ పై క్లిక్ చేయండి.
  3. అక్కడ CBSE 10th class 2026 results అని లింకు ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి
  4. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ మరియు సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  5. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
  6. సబ్జెక్టుల వారిగా నీకు వచ్చిన మార్పులని చెక్ చేసుకోండి.
  7. మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి

CBSE 10th Class 2026 Results

CBSE 10th Results : DigiLocker Website

FAQ’s:

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

1.CBSE బోర్డ్ పదో తరగతి 2026 పరీక్షల ఫలితాలను ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?

ఫలితాలను ఈ రోజు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

2. మొత్తం ఎన్ని లక్షల మంది సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు రాశారు?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

మొత్తం 26.6 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్ష రాసినట్లు సమాచారం.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page