TS 10th Results 2026 Date | TS SSC Results 2026 Date | TGBSE 10th/SSC Results 2026 Date

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TG 10th Class 2026 Results Date :

తెలంగాణ పదవ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 14వ తేదీన ప్రారంభమై నిన్న సోమవారం ఏప్రిల్ 13వ తేదీ నాటికి అధికారికంగా ముగిశాయి. ఈనెల 15 16 తేదీలలో తెలంగాణ ఓరియంటల్ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కొన్ని వందల మంది మాత్రమే రాస్తున్నారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు 99% అటెండెన్స్ తో 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రారంభించిన తెలంగాణ సెకండరీ బోర్డు అధికారులు ఇప్పటికీ నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్న పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. మిగిలిన సబ్జెక్టుల యొక్క మూల్యాంకను కూడా త్వరగా పూర్తిచేసి ఆ మార్కులను ఆన్లైన్లో నమోదు చేసి మే మొదటి వారంలో ఫలితాన్ని విడుదల చేసేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసి తేదీ :

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు పదవ తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మే మొదటి వారంలోగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డ్ అధికారి మీడియాకు తెలియజేశారు. ఇప్పటికే నాలుగు సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, మరికొన్ని పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం త్వరగా పూర్తిచేసి, ఎటువంటి తప్పులు లేకుండా ఫలితాలను అధికారిక బోర్డు వెబ్సైట్లో పొందుపరచాలని శ్రమిస్తున్నారు

విద్యార్థులు ఈసారి ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారానే కాకుండా, వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

ఇప్పటికే తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్ష యొక్క ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ విద్యా మండలి ఇప్పుడు 10వ తరగతి ఫలితాలు విడుదలపై ప్రసరత్తు చేస్తోంది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్సులు సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రీ వెరిఫికేషన్ మరియు రీ కౌంటింగ్ కు విద్యార్థులు చాలెంజ్ చేసుకునే విధంగా ఏప్రిల్ 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నారు.

తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోండి.

  1. ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో” Telangana 10th 2026 results ” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి సబ్జెక్టుల వారిగా మీకు వచ్చిన మార్కులు చెక్ చేసుకోండి
  5. ఫలితాల మార్క్స్ మెమో అని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీయండి

TG 10th/SSC Results Website

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

తెలంగాణ 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాల సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండండి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page