CBSE 10th Result 2026 LIVE : Check CBSE Class 10th Result Today @cbse.gov.in, results.cbse.nic.in

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 10th Class 2026 Results:

దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి 2026 పరీక్షలను ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపుగా 26.6 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఈ సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు రాశారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈరోజు విడుదల చేయనున్నట్లు సమాచారం. పరీక్షల విడుదల కోసం 26 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఎప్పటికి పూర్తి చేసి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసిన సీబీఎస్ఈ బోర్డు అధికారులు, ఏప్రిల్ 13వ తేదీన సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్ ని అప్డేట్ కూడా చేశారు. దీనిని బట్టి ఫలితాలు ఈరోజే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు యొక్క తాజా సమాచారం ఇప్పుడు చూడండి.

CBSE 10th Class Results 2026 Release Date?:

CBSE 10th class 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 14వ తేదీన 100% విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు ఫలితాలు విడుదల కాని పక్షంలో, ఏప్రిల్ 15వ తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల వారి యొక్క ఫలితాలను సిబిఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్ తో పాటు DigiLocker వెబ్సైట్ లేదా యాప్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ విడుదలైన వెంటనే వెబ్సైట్ సర్వర్ డౌన్ అయ్యి ఓపెన్ కానిపక్షంలో కంగారు పడకుండా మరి కొంతసేపు వేచి ఉండి ఫలితాలు చెక్ చేసుకోవాలి.

How to check CBSE 10th class 2026 results:

CBSE 10th class 2026 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోండి.

TS Inter 2026 Supplementary Exams Hall Tickets Release Date | TS Intermediate 2026 Supplymentary Hall Tickets
  1. ముందుగా CBSE బోర్డు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “CBSE 10th Class 2026 Results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అలాగే సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన పదవ తరగతి ఫలితాలు కనిపిస్తాయి.
  5. సబ్జెక్టుల వారీగా మీకు వచ్చిన మార్కులని చెక్ చేసుకోండి
  6. 10వ తరగతి ఫలితాలు మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

CBSE 10th Class 2026 Results Website

DigiLocker Website

FAQ’s:

1.CBSE బోర్డు 10th క్లాస్ 2026 పరీక్షలను మొత్తం ఎంతమంది రాశారు?

AP Inter 2026 Supplementary Exams Dates | AP Inter 2026 Results Date | AP Intermediate 2026 Supplementary Exams Time Table

దేశవ్యాప్తంగా 26.60 లక్షల మంది సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలు రాశారు

2.CBSE 10th class 2026 ఫలితాలు విడుదల చేసే తేదీ?

సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

AP ICET 2026 Hall Tickets OUT | AP ICET Exam 2026 Admit Cards Released – Download @cets.apsche.ap.gov.in

3. ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://www.cbse.gov.in/ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page