AP ICET 2026 Hall Tickets OUT | AP ICET Exam 2026 Admit Cards Released – Download @cets.apsche.ap.gov.in

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP ICET 2026 Hall Tickets:

ఆంధ్రప్రదేశ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయినటువంటి ఎంబీఏ మరియు ఎంసీఏ వంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి నిర్వహించే ICET రాత పరీక్ష యొక్క అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 15వ తేదీన ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మే 02, 2026వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాలలో ఐసెట్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in లో లాగిన్ అయ్యి విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకొని పరీక్ష హాల్ కి హాజరు కావలెను. అడ్మిట్ కార్డులను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా చూసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

AP ICET 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసే తేదీ:

ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10 తర్వాత విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్లి వారి యొక్క పూర్తి వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా ఒక్క సెకండ్లో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రాయపోయే విద్యార్థులు అడ్మిట్ కార్డులో తెలిపిన ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ని ఎగ్జామ్స్ సెంటర్ కు తీసుకొని వెళ్లి పరీక్షకు హాజరు కావలెను.

How to download AP ICET 2026 admit cards (Hall Tickets):

AP ICET 2026 అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోండి.

AP Inter Results 2026 Recounting & Reverification Dates | AP Inter Results 2026 Recounting Dates | AP Inter Results 2026 Reverification Dates
  1. ముందుగా AP ICET అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP ICET 2026 Admit Cards Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ పైన మీ యొక్క అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. అడ్మిట్ కార్డు లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, మీ పేరు మరియు ఇతర వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి.

AP ICET 2026 Admit Cards Download

FAQ’s:

1. AP CET 2026 ఎంట్రన్స్ పరీక్షలకు మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?

దాదాపుగా 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది

AP Inter 2026 Supplementary Exams Time Table | AP Inter 2026 Advanced Supplementary Exams Dates – Full Details

2. ఏపీ ఐసెట్ 2026 పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారు?

మే 2, 2026 తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు

AP Inter Results 2026 Released – Download Short MEMO | AP Inter 2026 Results OUT – Download Short Marks MEMO

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page