TS ఇంటర్ 2026 రీకౌంటింగ్ VS రీ వెరిఫికేషన్ – ఇందులో ఏది బెటర్ | TS Inter Results 2026 Recounting VS Reverification – Which One is better?

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter 2026 Recounting vs Reverification:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు చూసిన తర్వాత చాలామంది విద్యార్థులు వారికి తక్కువ మార్కులు వచ్చిన వారు, రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ ఆప్షన్స్ ని ఎంచుకుని వారి యొక్క మార్కులను పెంచుకోవాలని ఆలోచనలో ఉన్నారు. అయితే రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ లో ఏ ఆప్షన్ ని ఎంచుకుంటే విద్యార్థులకు మార్పులు పెరిగే అవకాశం ఉంటుంది అనేదానిపై చాలామంది విద్యార్థుల్లో సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలను తీర్చుకోవడం కోసం మీరు ఈ పూర్తి ఆర్టికల్ చదవండి మీకు ఏది ఎంచుకుంటే మార్పులు పెరుగుతాయో తెలుస్తుంది.

Recounting (రీకౌంటింగ్) అంటే ఏంటి?:

రీకౌంటింగ్ అంటే కేవలం మార్కులను మళ్లీ లెక్క వేయడం మాత్రమే

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • అంటే ప్రతి ప్రశ్నకి ఇచ్చిన మార్కులు సరిగ్గా కలిపారా లేదా చూస్తారు.
  • ఎక్కడైనా టోటల్ మార్క్స్ లో తప్పు ఉంటే సరి చేస్తారు.
  • కానీ విద్యార్థులు రాసిన ఆన్సర్ కరెక్ట్ గా evaluate చేసారా లేదా అనేది చూడరు.
  • ఎప్పుడు రీకౌంటింగ్ పెట్టుకోవాలి?: నాకు ఇంకా ఐదు నుంచి పది మార్కులు యాడ్ కావాలి టోటల్ మార్కులు మిస్ అయ్యాయి అని మీరు భావిస్తే అప్పుడు రీకౌంటింగ్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.

Reverification ( రీ వెరిఫికేషన్ ) అంటే ఏంటి?:

ఇది కంప్లీట్ గా చెకింగ్ (Evaluation ) చేస్తారు.

  • ఆన్సర్ సరిగ్గా చూసారా లేదా అనేది మళ్లీ చెక్ చేస్తారు
  • ఎక్కడైనా మార్కులు ఇవ్వకుండా మిస్ అయ్యాయా లేదా అనేది చూసి యాడ్ చేస్తారు
  • తప్పుగా ఎక్కువ మార్కులు ఇచ్చిన మార్కులు తగ్గించవచ్చు.
  • ముఖ్యంగా మార్కులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కూడా
  • ఎప్పుడు రివెరిఫికేషన్ పెట్టుకోవాలి?: నీకు నమ్మకం ఉండి నేను పేపర్ చాలా బాగా రాశాను కానీ తక్కువ మార్కులు వచ్చాయి అని నీవు భావించినట్లయితే అప్పుడు రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి

ఇందులో ఏది బెస్ట్?:

  1. Safe Option : రీకౌంటింగ్ అయితే మార్కులు తగ్గే ఛాన్స్ లేదు.
  2. Risk But Benefit Option : రీవెరిఫికేషన్ లో మార్కులు పెరిగే ఛాన్స్ ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో మార్పులు తగ్గే అవకాశం కూడా ఉంది.

1-5 మార్కులు మాత్రమే తక్కువగా అనిపిస్తే అప్పుడు రీకౌంటింగ్ ఆప్షన్ ఎంచుకోండి

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

మీకు ఆ సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి అని డౌట్ ఉంటే ఇప్పుడు రీ-వెరిఫికేషన్ ని ఎంచుకోండి.

టాప్ ర్యాంక్ లేదా పాస్ మార్కులకు దగ్గరగా ఉంటే అప్పుడు రీకౌంటింగ్ లేదంటే రీవెరిఫికేషన్ కి వెళ్ళండి

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page