Postal GDS 2026 3rd Merit List Release Date | Postal GDS 2026 Result 3rd Merit List Date

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 3rd Merit List:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (Postal GDS) 2026 ఉద్యోగాలకు సంబంధించి రెండవ మెరిట్ లిస్టు ని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 28,800 పైగా ఉద్యోగాలకు కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నారు. రెండో మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 27వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రెండో మెరిట్ లిస్టు యొక్క సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వెంటనే మూడో మెరిట్ లిస్టుని మే రెండవ వారంలోగా విడుదల చేయనున్నారు. పదో తరగతి లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. రెండో మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాని పక్షంలో, వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తూ మూడవ మెరిట్ లిస్టును విడుదల చేస్తారు.

పోస్టల్ GDS 2026 మూడవ మెరిట్ లిస్ట్ విడుదల చేసే తేదీ:

పోస్టల్ జిడిఎస్ 2026 మూడవ మెరిట్ లిస్టు ఫలితాలను మే రెండవ వారంలోగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 10వ తేదీన రెండవ మెరిట్ లిస్టు ఫలితాలను విడుదల చేసి అభ్యర్థుల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కోసం తేదీలను ప్రకటించారు. రెండో మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని ఏప్రిల్ 27వ తేదీలోగా సంబంధిత పోస్టల్ ఆఫీసులో డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి.

మూడవ మెరిట్ లిస్టు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

పోస్టల్ జిడిఎస్ 2026 మూడవ మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది స్టెబిస్తే ప్రాసెస్ ఆధారంగా చెక్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా పోస్టల్ జిడిఎస్ అధికారిక వెబ్ సైట్ లోనికి లాగిన్ అవ్వండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” POSTAL GDS 2026 3RD MERIT LIST ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థులు అప్లై చేసుకున్న పోస్టల్ సర్కిల్ స్టేట్ లింక్ పై క్లిక్ చేయండి.
  4. అక్కడ సప్లిమెంటరీ రిజల్ట్స్ మూడవ లిస్ట్ అని ఉంటుంది అది ఎంచుకోండి
  5. వెంటనే పోస్టల్ జిడిఎస్ మూడవ మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  6. అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడీ తో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
  7. మీ పేరు ఉన్నట్లయితే ఇచ్చిన తేదీలోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.

Postal GDS 2026 3rd Merit List Website

FAQ’s:

1. పోస్టల్ జిడిఎస్ 2026 మూడవ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?

మూడవ మెరిట్ లిస్టు ని మే రెండవ వారంలోగా విడుదల చేయనున్నారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలైంది?

ఏప్రిల్ 10, 2026వ తేదీన రెండవ మెరిట్ లిస్టు విడుదల చేశారు.

3. పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలను చెక్ చేసుకునే వెబ్సైట్?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page