CBSE 12th Results Date 2026 | CBSE 12th Results 2026 @cbse.gov.in – Check Results

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 12th Results 2026 Date:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE BOARD ) 12వ తరగతి పరీక్షలను ఏప్రిల్ 10వ తేదీతో ముగించింది. అయితే ఈ పరీక్షల యొక్క ఫలితాలను మే నెల రెండవ వారం నాటికి విడుదల చేసేందుకు సీబీఎస్ఈ బోర్డు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన cbse పదవ తరగతి పరీక్షలను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై విద్యార్థుల్లో సందేహం నెలకొంది. దీనిపై క్లారిటీ ఇస్తూ, సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఫలితాల పైన ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలకు సంబంధించిన సమాచారం చూద్దాం.

CBSE 12th Results 2026 Latest Date:

దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మందికి పైగా ఎదురుచూస్తున్న CBSE 12వ తరగతి పరీక్షలు యొక్క ఫలితములను మే రెండో వారం నాటికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏప్రిల్ 10వ తేదీతో పరీక్షలు ముగిసాయి. ప్రస్తుతం సీబీఎస్ఈ బోర్డు అధికారులు 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన పేపర్ల మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం త్వరగా పూర్తిచేసి, ఫలితాలను గత సంవత్సరం మాదిరిగానే త్వరగా విడుదల చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఈసారి కూడా అధికారిక వెబ్సైట్ తో పాటు డిజి లాకర్ వెబ్సైట్లో కూడా ఫలితాలను చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

How to check CBSE 12th results 2026 :

CBSE 12వ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా CBSE బోర్డు అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజీలో ” CBSE 12th results 2026 ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ తో పాటు స్పెషల్ కోడ్ కూడా ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. డౌన్లోడ్ అయిన ఫలితాలను చెక్ చేసుకొని వాటిని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

CBSE 12th Results 2026 : Website

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

https://results.cbse.nic.in/

విద్యార్థులు అధికారిక వెబ్సైట్ తో పాటు DigiLocker వెబ్సైట్లో కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. DigiLocker వెబ్ సైట్ లోనికి వెళ్లి లాగిన్ అయ్యి, విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.

FAQ’s:

1.CBSE 12th 2026 పరీక్షలు ఎప్పుడు ముగిశాయి?

ఏప్రిల్ 10 2026వ తేదీతో సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు ముగిసాయి

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాశారు?

35 లక్షల మందికి పైగా విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు దేశవ్యాప్తంగా రాయడం జరిగింది

3. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షల యొక్క ఫలితాలు ఎప్పుడు విడుదల చేయమన్నారు?

ఏప్రిల్ 14 ఉదయం 10 గంటల తర్వాత పదో తరగతి పరీక్షల యొక్క ఫలితాలు విడుదల చేయమన్నారు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page