APRJC 2026 Hall Tickets Released | How To Download APRJC 2026 Hall Tickets @aprs.apcfss.in.

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APRJC 2026 Hall Tickets Download:

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్(APREI) సంస్థ వారు ఏప్రిల్ 15 2026వ తేదీన APRJC CET పరీక్షల యొక్క హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. APREI వారు ఏప్రిల్ 24, 2026వ ఏదైనా మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.APRJC హాల్ టికెట్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి aprs.apcfss.in లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 15వ తేదీ నుండి విద్యార్థులు వారి యొక్క అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అధికారిక లింకు ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

APRJC Exam 2026 Important Dates:

APRJC 2026 పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో చూడండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
అంశము వివరాలు
APRJC CET అప్లికేషన్ ప్రారంభ తేదీఫిబ్రవరి 18, 2026
APRJC CET అప్లికేషన్ ఆఖరి తేదీఏప్రిల్ 07, 2026
APRJC CET హాల్ టికెట్స్ విడుదల తేదీ ఏప్రిల్ 15, 2026
APRJC CET పరీక్ష నిర్వహించే తేదీఏప్రిల్ 24, 2026 ( సమయం మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు )
APRJC CET ఫలితాలు విడుదల చేసే తేదీ May 15, 2026

APRJC 2026 హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

APRJC CET పరీక్షల యొక్క హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని అనుసరిస్తూ విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ aprs.apcfss.in లోకి వెళ్లండి.
  2. వెబ్సైట్ అధికారిక హోమ్ పేజ్ లో “APRJC CET 2026 Hall Ticket Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఐడి మరియు డేట్ అఫ్ బర్త్ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీ యొక్క హాల్ టికెట్ కనిపిస్తుంది
  5. అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీయండి
  6. భవిష్యత్తు అవసరాల కోసం హాల్ టికెట్ ని సేవ్ చేసుకోండి.

APRJC 2026 Hall Ticket Download

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

Note: APRJC పరీక్షలకు సంబంధించి అప్లికేషన్ ఫారం ని సబ్మిట్ చేసిన విద్యార్థులకు ఏప్రిల్ 15వ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. OMR విధానంలో పన్ అండ్ పేపర్ పరీక్ష ఏప్రిల్ 24వ తేదీన మధ్యాహ్నం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్ష పూర్తయిన రెండు మూడు రోజుల తర్వాత ఆన్సర్ కీ కూడా విడుదల చేస్తారు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page