AP Intermediate 2026 1st Year & 2nd Year Results Date | AP Inter Results 2026 Date | How To Check Results

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Date:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను April 19, 2026న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు Way2News సంస్థకు సమాచారం అందించారు. ఇప్పటికే ఏప్రిల్ 12వ తేదీన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10.57 లక్షల మంది విద్యార్థులు మొదటి మరియు రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫలితాలు విడుదల చేసి సప్లిమెంటరీ పరీక్షలను మే నెలలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మార్కులను టాబ్లెట్ ద్వారా తప్పులు లేకుండా ఆన్లైన్లో అధికారులు నమోదు చేశారు.

ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల తేదీ ఇదే:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను మే 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం మరియు మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరొకసారి రివెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.

3 విధాలుగా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలకు ఫలితాలను మూడు విధాలుగా తెలుసుకునేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు : అవి.

  1. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ ( https://bie.ap.gov.in/)
  2. వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ (+91 95523 00009)
  3. ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

వెబ్సైట్లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” AP Inter 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. సబ్జెక్టుల వారిగా మార్కులను చెక్ చేసుకుని మార్క్స్ మెమో అని డౌన్లోడ్ చేసుకోండి

AP Inter Results 2026 Website

FAQ’S:

1. ఏపీ ఇంటర్మీడియట్ 2026 రెండు సంవత్సర పరీక్షలను మొత్తం ఎంతమంది రాశారు?

10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు

2. ఏపీ ఇంటర్ 2026 సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి?

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

మే రెండో వారంలోగా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు

3. ఏపీ ఇంటర్ 2026 ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

ఏప్రిల్ 19వ తేదీలోగా విడుదల చేసే అవకాశం ఉంది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page