TS Inter Results 2026 Released Today | TS Inter Results 2026 – How ato Check : Full Details

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Results 2026 Out Today:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. 9.97 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలను రాశారు. విద్యార్థులు వారి యొక్క ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి గాని లేదా ఎస్ఎంఎస్ ద్వారా గాని ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులు ఇతర కొన్ని అధికారిక వెబ్సైట్స్ నుండి కూడా అంటే మీడియా వెబ్సైట్స్ నుండి కూడా ఫలితాన్ని చెక్ చేసుకునే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది.

ఫలితాలు విడుదల చేసిన సమయం:

ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇంటర్ రెండు సంవత్సరాలు యొక్క ఫలితాలను ఒకేసారి విడుదల చేయడం జరిగింది. పరీక్షలు రాసిన విద్యార్థులు మీ యొక్క మొబైల్ ఫోన్ లేదా లాప్టాప్ లో విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ద్వారా లాగిన్ అయ్యి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” Telangana intermediate results 2026” ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన వారి యొక్క ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. సబ్జెక్టుల వారిగా మీకు వచ్చిన మార్పులు, గ్రేట్ పాయింట్స్ చెక్ చేసుకోండి.
  6. ఇంటర్ ఫలితాలు యొక్క మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోండి.

TS Inter Results : Official Website

Results 2nd Website

Results 3rd Website

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

Results 4th Website

Results 5th Website

ఫోన్ WhatsApp ద్వారానే ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు:

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఫోన్ ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో వాట్సాప్ ద్వారా ఇప్పటికే 580 సేవలను అందిస్తున్నారు. 8096958096 కి ఒక మెసేజ్ పంపించడం ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు యొక్క వివరాలను వెంటనే మీ మొబైల్ లో తెలుసుకోవచ్చు. ఆ నెంబర్ కి విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ పంపించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పోర్టల్ లో లాగిన్ అవసరం లేదు, ఇంటర్నెట్ సేవా కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా మొబైల్ ఫోన్ ఈ నెంబర్ ని ఉపయోగించి ఫలితాలు చూసుకోండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page