TS 10th Results 2026 Date | TS SSC Results 2026 Date | Telangana 10th/SSC Results 2026 Release Date

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS 10th/SSC Results 2026 Date:

తెలంగాణ పదవ తరగతి 2026 పరీక్షలను మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏప్రిల్ 30వ తేదీ నాటికి పదవ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను కూడా విడుదల చేయడానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఫలితాలను త్వరగా విడుదల చేసి విద్యార్థులు ఇంటర్మీడియట్ మరియు ఇతర కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల తేదీ:

తెలంగాణ 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ నాటికి విడుదల చేయనున్నట్లు తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు తెలియజేశారు. పేపర్ వాల్యుయేషన్ పూర్తయిన వెంటనే, మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేసి, నమోదు చేసిన మార్పులను మళ్లీ రీ వెరిఫై చేసుకుని, ఎటువంటి తప్పులు లేకుండా ఈసారి ఫలితాలను పకడ్బందీగా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

పదవ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను ఎలా చూసుకోవాలి?:

పదో తరగతి పరీక్షల యొక్క ఫలితాలను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుండి మరియు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున, పరీక్ష పత్రాల మూల్యాంకనం మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

TS 10th/SSC Results 2026 Official Website

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

తెలంగాణ పదవ తరగతి రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల ఆఖరిలోగా సప్లిమెంటరీ రాత పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫెయిల్ అయిన విద్యార్థుల నుండి సబ్జెక్టుల వారీగా పరీక్ష ఫీజులను వసూలు చేసి, ఫీజు చెల్లించిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

తెలంగాణ పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page