Postal GDS 2026 2nd Merit List Released | Postal GDS Results 2026 Out – Check Details

By: Sivakrishna Bandela

On: April 11, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 2nd Merit List:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి నెలలో విడుదలైన 28,780 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి నెలలో మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదటి మెరిట్ లిస్ట్ అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ఇప్పుడు రెండవ మెరిట్ లిస్టును కూడా పోస్టల్ శాఖ అధికారులు విడుదల చేయడం జరిగింది. రెండవ మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు 2 సెట్ల ఫోటో కాపీలతో ఏప్రిల్ 27వ తేదీలోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరైన వారికి పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఇస్తారు. ఫలితాలకు సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Check Postal GDS 2nd Merit List:

పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా పోస్టల్ GDS అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “Postal GDS 2026 2nd Merit List” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. అప్లై చేసిన పోస్టల్ సర్కిల్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి.
  4. అక్కడ Supplementary List II ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  5. వెంటనే రెండో మెరిట్ లిస్టు డౌన్లోడ్ అవుతుంది
  6. అందులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి
  7. పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి

AP Postal GDS 2nd List.

TS Postal GDS 2nd List

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

Official Website

Required Documents For Certificates Verification:

రెండవ మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, రెండు సెట్లు జిరాక్స్ కాపీలను తీసుకొని వెళ్ళాలి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link
  1. పదవ తరగతి మార్కుల మెమో
  2. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
  3. కుల దృవీకరణ పత్రాలు
  4. సదరం సర్టిఫికెట్
  5. NOC certificate
  6. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్
  7. నివాస ధ్రువీకరణ పత్రాలు
  8. మెడికల్ సర్టిఫికేట్
  9. ఇతర ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళాలి.

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏప్రిల్ 27వ తేదీలోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావలెను. రెండవ మెరిట్ లిస్ట్ కి ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేసిన తర్వాత, మిగిలిపోయిన ఉద్యోగాలకు మూడవ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేస్తారు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page