Telangana Inter 2st Year & 2nd Year Results 2026 | TS Inter Results 2026 | Telangana Intermediate Results 2026

By: Sivakrishna Bandela

On: April 11, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Results 2026:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ఇంటర్ బోర్డు ద్వారా ప్రకటించడం జరిగింది. మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు దాదాపుగా 9.7 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే ప్రశ్న పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినటువంటి అధికారులు, మార్కుల యొక్క నమోదు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏప్రిల్ 12వ తేదీన అధికారికంగా ఫలితాలను రెండు సంవత్సరాల విద్యార్థులకు విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాము.

TS Inter Results 2026 Release Date & Time:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ అధికారిక ప్రకటనను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఈరోజు వెల్లడించడం జరిగింది. విద్యార్థులు అధికారిక బోర్డు వెబ్సైట్ నుండి అలాగే వాట్సాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

How to check Telangana inter 2026 results:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” TS Inter 1st year and 2nd year 2026 results” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  5. సబ్జెక్టుల వారిగా మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకోండి
  6. మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోండి

TS inter Results Website Link

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలు ఒకేరోజు విడుదల చేస్తారా?

అవును. మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఒకే రోజు విడుదల చేయనున్నారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు?

దాదాపుగా 9.7 లక్షల మంది మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్ పరీక్షలు రాశారు.

3. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

ఈ పరీక్షలను మే మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page