CBSE Board 10th & 12th Results Date 2026 | CBSE 10th, 12th Results 2026 – Full Details

By: Sivakrishna Bandela

On: April 9, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 10th & 12th 2026 Results Date:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి మరియు 12వ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేయడానికి బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో ముందుగా పదవ తరగతి సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను ఏప్రిల్ 14 నుండి 20 తేదీల మధ్యన విడుదల చేసే అవకాశం ఉంది. CBSE 12TH పరీక్ష ఫలితాలను మే మొదటి వారం లేదా రెండో వారంలోగా విడుదల చేయడానికి చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు

ఫలితాలు విడుదల అంచనా తేదీలు:

  • పదవ తరగతి ఫలితాలు : ఏప్రిల్ 14 నుండి 20వ తేదీలోగా CBSE పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు
  • 12వ తరగతి ఫలితాలు : మే రెండో వారంలోగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు

CBSE 10th, 12th బోర్డు ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://results.cbse.nic.in/ ద్వారా తెలుసుకునేందుకు వెబ్సైట్ ని రూపొందించారు. ఇతర విధానాల ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు .

DigiLocker, UMANG App, SMS త్వరగా ఫలితాలు చెక్ చేసుకునేందుకు, CBSE బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు విడుదల కాని వారు ఈ విధంగా ఈ మూడు ప్లాట్ఫామ్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

2026 నుండి ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం, పదవ తరగతి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఉంది. వీటిలో ఉత్తమ స్కోర్ ని పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంది.

పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత మార్పులు తక్కువ వచ్చిన లేదా ఫెయిల్ అయిన వారు వెరిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉంటాయి.

CBSE బోర్డు పరీక్షలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్లి చెక్ చేసుకోవాలని, ఇతర మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని నమ్మకూడదని అధికారులు తెలుపుతున్నారు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శిస్తూ ఉండండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page