JEE Main 2026 Session 2 Admit Cards | JEE MAINS Exam 2026 Admit Cards Download

By: Sivakrishna Bandela

On: March 24, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE MAINS 2026 Admit Cards:

JEE MAINS 2026 పరీక్షల యొక్క అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే విద్యార్థుల యొక్క సిటీ ఇంటిమేషన్ వివరాలను విడుదల చేసిన NTA, ఇప్పుడు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ అడ్మిట్ కార్డు లోనే విద్యార్థి యొక్క ఎగ్జామ్స్ సెంటర్, ఎగ్జామ్స్ సమయం, ఇతర వివరాలన్నీ ఉంటాయి. మీ అడ్మిట్ కార్డుల కోసం దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు JEE main 2026 అడ్మిట్ కార్డ్ విడుదల, షిఫ్ట్ టైమింగ్స్, పరీక్ష తేదీలు, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు చూడండి.

JEE Mains 2026 Session 2 Exam Dates:

జేఈఈ మెయిన్స్ 2026 సెక్షన్ 2 పరీక్ష తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details
JEE Session 2 Exam Dates
పేపర్ 1 – BE , BTECHఏప్రిల్ 2,4,5,6,8
పేపర్ 2 – BArch, BPlan ఏప్రిల్ 7, 2026

JEE MAINS 2026 Session 2 Admit Card Release Date :

JEE MAINS 2026 సెషన్ 2 ప్రేక్షక అడ్మిట్ కార్డులను మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్ రెండో తేదీన పరీక్ష రాబోయే అభ్యర్థులకు, మార్చి 28వ తేదీ నుండి అడ్మిట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో ఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి.

how to download JEE MAINS 2026 admit cards:

National testing agency JEE MAINS 2026 పరీక్షల యొక్క అడ్మిట్ కార్డులను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనుంది. అయితే ఈ అడ్మిట్ కార్డులను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

JEE MAIN 2026 City Intimation Slip LIVE : Session 2 Exam Date OUT @jeemain.nta.nic.in
  1. ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో “JEE MAINS 2026 Session 2 Admit Cards Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది
  5. అందులో ఉన్న పరీక్ష కేంద్రం పరీక్ష సమయం చెక్ చేసుకోండి

JEE Mains 2026 Admit Card

JEE mains పరీక్షల సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page