RRB NTPC 2026 City Intimation | RRB NTPC 2026 Admit Cards Download | RRB NTPC 2026 Safe Score – Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 7, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRB NTPC 2026 Exams:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి గ్రాడ్యుయేట్ 2026 (RRB NTPC Graduate 2026) పరీక్షలకి సంబంధించి పరీక్ష రాయబోతున్న కొన్ని లక్షల మంది అభ్యర్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలు చెక్ చేసుకోవడానికి మరియు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రైల్వే ఎన్ టి పి సి గ్రాడ్యుయేట్ పరీక్షలను మార్చి 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ వివరాలు కి సంబంధించినటువంటి లింక్ యాక్టివేట్ చేయాల్సిన రైల్వే బోర్డు ఇంకా లింక్ ని ఆక్టివేట్ చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. పరీక్షకు ముందు నాలుగు రోజుల నుండి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని రైల్వే డిపార్ట్మెంట్ వర్క్ తెలిపారు. కానీ ఇంకా సిటీ ఇంటిమేషన్ గాని మరియు అడ్మిట్ కార్డులు గాని విడుదల చేయలేదు. రైల్వే ఎన్ టి పి సి గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.

RRB NTPC Graduate 2026 Exams Important Details:

  • RRB NTPC 2026 పరీక్ష తేదీలు: మార్చి 16 నుండి 27వ తేదీ వరకు
  • సిటీ ఇంటిమేషన్ : ఇంకా విడుదల చేయలేదు
  • అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్: అభ్యంతర యొక్క పరీక్ష తేదీకి కరెక్ట్ గా నాలుగు రోజుల మంది నుండి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • SC, ST Train టికెట్ : లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు

How to Check RRB NTPC 2026 City Intimation Details:

Railway NTPC Graduate 2026 పరీక్షలకి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ వివరాలను క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా రైల్వే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” RRB NTPC 2026 City intimation details ” లింకుపై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి
  4. అభ్యర్థి యొక్క రైల్వే డాష్ బోర్డులో city Intimation వివరాలు ఉంటాయి
  5. మీకు ఏ రోజున, ఏ సెంటర్లో, ఏ షిఫ్ట్ లో పరీక్షలు ఉంటాయో తెలుసుకోండి.
  6. మీ పరీక్షకి కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు నుండి అడ్మిట్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోండి

RRB NTPC Graduate 2026 – City Intimation Link

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

RRB APPLY WEBSITE

When to download RRB NTPC 2026 admit cards:

రైల్వే ఎన్ టి పి సి 2026 సిటీ ఇంటిమేషన్ వివరాలు చెక్ చేసుకున్న అభ్యర్థులు మీ యొక్క పరీక్ష తేదీకి కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు నుండి మీరు అధికారిక రైల్వే వెబ్సైట్ నుండి మీయొక్క అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ట్రావెల్ టికెట్ కి సంబంధించినటువంటి రైల్వే పర్మిషన్ ట్రావెల్ టికెట్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే కల్పిస్తారు.

Safe Score For RRB NTPC 2026:

రైల్వే ఎన్ టి పి సి గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT 1) లో కేటగిరీల వారీగా ఎన్ని మాటలు వస్తే సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే సెకండ్ స్టేజ్ కి ఎంపిక అవుతారు అనేది ఈ క్రింది టేబుల్ లో గమనించగలరు.

APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now
RRB NTPC ExamUREWSOBCSCST
CBT -1 Safe Score70-85+65-8060-7555-7550-70

Note: పైన తెలిపిన సేఫ్ స్కోర్, గత సంవత్సరంలో జరిగిన రైల్వే ఎన్టిపిసి పరీక్షను ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేసిన డేటా మాత్రమే. అధికారిక కటాఫ్ మార్క్స్ లో కొంత మార్పులు ఉండవచ్చు.

రైల్వే ఎన్ టి పి సి 2026 పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page