RRB NTPC 2026 Admit Cards OUT | Railway NTPC Graduate 2026 Admit Cards Released – Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRB NTPC 2026 Admit Cards:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ NTPC గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈనెల 16 మరియు 17వ తేదీలలో పరీక్షలు రాయబోయే అభ్యర్థులతో పాటు, మిగిలిన రోజుల్లో పరీక్షలు రాయబోయే అభ్యర్థులు వారి యొక్క అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు నుండి డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. పరీక్ష రాయబోయే అభ్యర్థులు వారి యొక్క అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్లి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ ద్వారా అడ్మిట్ కార్డులను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

అడ్మిట్ కార్డ్స్ అందరికీ విడుదలయ్యాయా?:

రైల్వే ఎన్ టి పి సి 2026 పరీక్షలో కాట్మెంట్ కార్డులను రైల్వే డిపార్ట్మెంట్ అందరికీ ఒకేసారి విడుదల చెయ్యదు. పరీక్ష రాబోయే అభ్యర్థుల యొక్క పరీక్ష తేదీకి కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు నుండి వారి యొక్క అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కావున ఈ యొక్క పరీక్ష తేదీ తెలుసుకున్న తర్వాత నీ పరీక్షకు కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు నుంచి మీ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోండి.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

How to download RRB NTPC 2026 admit cards:

అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా రైల్వే అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజ్ లో “RRB NTPC Graduate 2026 Admit Cards download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. డాష్ బోర్డులో డౌన్లోడ్ అడ్మిట్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే, అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవుతా
  5. అడ్మిట్ కార్డులో ఉన్న వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి

RRB NTPC 2026 Admit Cards

APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షల యొక్క తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ని చెక్ చేయండి.

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page