JEE MAIN 2026 City Intimation Slip LIVE : Session 2 Exam Date OUT @jeemain.nta.nic.in

By: Sivakrishna Bandela

On: March 17, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Main 2026 City Intimation Slip:

JEE Main 2026 సెషన్ 2 కి సంబంధించిన పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ మరియు 9వ తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ ను మార్చి రెండో వారంలో గా విడుదల చేస్తామని అధికారులు తెలిపిన, ఇంకా సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేయలేదు. అయితే విద్యార్థులకు ఏ రోజున పరీక్ష ఉంటుంది ఏ సెంటర్లో పరీక్ష ఉంటుందో తెలుసుకోవడానికి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించినటువంటి లింక్ ని అధికారిక వెబ్సైట్లో మరికొద్ది రోజుల్లో అప్డేట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.

JEE Main 2026 Session 2 Exam Dates:

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2 పరీక్షలను ఏప్రిల్ రెండవ తేదీ మరియు 9వ తేదీలలో నిర్వహించిన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. JEE Main 2026 సెషన్ 2 కి దరఖాస్తుల చేసుకున్న అభ్యర్థులు ఆ రెండు తేదీలలో పరీక్షలకు హాజరు కావాలని నోటీసు ద్వారా అధికారులు తెలియజేశారు. అయితే పరీక్ష రాబోయే అభ్యర్థులు వారికి ఏ తేదీన పరీక్ష ఉంటుందో తెలుసుకొని దానికి సంబంధించి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వివరించారు.

City Intimation Slip Release Date:

JEE Main 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ని 20వ తేదీలోగా లేదా మార్చి 20వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్చి రెండో వారానికి విడుదల చేస్తామని తెలిపిన అధికారులు ఆలస్యమైనది నా త్వరగా విడుదల చేసి అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ మరియు పరీక్ష తేదీని అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

How To Download JEE Main City Intimation Slip:

ఈ క్రింది స్టెప్ వేస్తే ప్రాసెస్ ద్వారా అభ్యర్థులు సిటి ఇంటిమేషన్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లోకి వెళ్లండి
  2. వెబ్సైట్ హోం పేజీలో “JEE Main 2026 City Intimation Slip Download” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన నీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ అవుతుంది.
  5. మీకు ఏ రోజున ఎగ్జామినేషన్ ఉందో, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడో తెలుసుకోండి

JEE Main City Intimation Slip 2026

FAQ’s:

1. జేఈఈ మెయిన్ 2026 సెక్షన్ 2 పరీక్ష తేదీలు ఏమిటి?

APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now

ఏప్రిల్ 2 మరియు ఏప్రిల్ 9వ తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు

2. మొత్తం ఎన్ని లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు?

దాదాపుగా ఐదు నుంచి పది లక్షల మంది విద్యార్థుల పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page