CBSE Class 10th Results 2026 Date | Where & How To Check CBSE 10th 2026 Scorecard Online

By: Sivakrishna Bandela

On: March 24, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 10th Results 2026 Date:

CBSE 10th పరీక్షలను దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇప్పుడు ఆ లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఫలితాలు విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది.

CBSE 10th 2026 Results Release Date:

CBSE ( Central Board of Secondary Education ) అధికారికంగా పదవ తరగతి ఫలితాలు విడుదల తేదీని ప్రకటించకపోయిన…

  • గత రెండు ప్రకారం 2026 మే 2వ వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
  • ముఖ్యంగా మే 15వ తేదీ లోపల ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
  • ఈ సంవత్సరం 25 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
  • పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించారు.

రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి?:

విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. cbse.gov.in
  2. results.cbse.nic.in
  3. cbseresults.nic.in

అలాగే DigiLocker App లో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

How To Check CBSE 10th 2026 Results:

CBSE 10th 2026 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

  1. ముందుగా results.cbse.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. CBSE class 10th 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క వివరాలు ఎంటర్ చేయాలి.
    • Roll Number
    • School Number
    • Admit Card
    • Date Of Birth
  4. ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  5. మీ స్కోర్ కార్డు స్క్రీన్ పైన కనిపిస్తుంది
  6. ఫలితాలు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

DigiLocker ద్వారా ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

చాలా సింపుల్ గా ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
  • DigiLocker App ఓపెన్ చేయండి (లేదా ) digilocker.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళండి
  • మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి
  • OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి
  • ” issued documents ” సెక్షన్ కి వెళ్ళండి
  • CBSE class 10 2026 mark sheet ” సెలెక్ట్ చేసుకోండి.
  • వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • మార్క్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి.

Note: మార్క్ షీట్ ఆటోమేటిగ్గా ఎకౌంట్లోకి వస్తుంది.

ఫలితాలు విడుదలయ్యే రోజున సర్వర్ స్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు వారి యొక్క వివరాలను ముందుగానే రెడీగా ఉంచుకోండి. ఫేక్ వెబ్సైట్స్ కి దూరంగా ఉండండి అధికారిక వెబ్సైట్స్ లోనే సమాచారం తెలుసుకోండి.

CBSE బోర్డు పరీక్షలు మరియు వాటి యొక్క ఫలితాల సమాచారం కోసం మా వెబ్సైట్ని చెక్ చేయండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page