ప్రారంభమైన తెలంగాణా 10వ తరగతి పరీక్షలు – రిజల్ట్స్ విడుదల తేదీ | TS 10th Results Date | Telangana SSC 2026 Results Date

By: Sivakrishna Bandela

On: March 16, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana SSC Exams 2026:

తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్షలు మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీన జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలలో, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 30 2026వ తేదీన విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం కంటే ఈసారి ముందుగానే పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి వచ్చిన సమాచారం ఇప్పుడు చూద్దాం.

పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసే తేదీ:

తెలంగాణ 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 30 2026వ తేదీన విడుదల చేయడానికి తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షల ముగిసిన వెంటనే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించి వెంటనే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఫలితాలను వెబ్సైట్ తో పాటు వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఈ క్రింది స్టెప్ బెస్ట్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు

  1. ముందుగా తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” TS SSC 2026 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. సబ్జెక్టుల వారిగా పాస్ అయ్యారు లేదా చెక్ చేసుకోండి.

TS SSC Board Website

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review

FAQ’s:

1. తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఏమిటి?

మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు

2. ఎన్ని లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు?

దాదాపుగా 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు సమాచారం

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

3. ఫలితాలు విడుదల చేసి అంచనా తేదీ ఏమిటి?

ఫలితాలను ఏప్రిల్ 30 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం.

4. ఫలితాలను ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?

https://www.bse.telangana.gov.in/ చూసుకోవచ్చు

GATE 2026 Results : Branch Wise Expected Cut Off Marks 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page