TS Intermediate 2026 Results Date | Telangana Inter 1st Year & 2nd Year Results Date | TS Inter 2026 Results Date – Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 7, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Intermediate 2026 Results Date:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు ముమ్మరంగా ప్రతిరోజు జరుగుతున్నాయి. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగానే పేపర్ కరెక్షన్స్ మరియు ఫలితాలు విడుదల కి సంబంధించిన అధికారిక నోటీసులు విడుదల చేశారు. ఏ రోజు ఏ పేపర్స్ ని కరెక్షన్ చేయాలి, ఎప్పటి వరకు పేపర్స్ కరెక్షన్ పూర్తి చేయాలి?. ఫలితాలు ఎప్పుడు విడుదల చేయాలనేటువంటి సమాచారంతో ఇంటర్ బోర్డు నోటీసు జారీ చేసింది. పేపర్ కరెక్షన్ మరియు ఫలితాలు విడుదలకు సంబంధించి వచ్చిన అధికారిక సమాచారం ఇప్పుడు చూద్దాం.

TS Intermediate 2026 Papers Correction Dates – Official:

తెలంగాణ ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్స్ తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • Sanskrit Paper : 4/03/2026

FIRST SPELL – (15/03/2026):

  • English Paper 1 & II
  • Telugu Paper I & II
  • Hindi Paper I & II
  • Maths Paper 1A, 1B, II (A), II (B)
  • Political Science Paper I & II.

SECOND SPELL – (18/03/2026):

  • Physics Paper I & II
  • Economics Paper I & II
  • Chemistry Paper I & II

THIRD SPELL – (20/03/2026):

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  • Botany Paper I & II
  • Zoology Paper I & II
  • Commerce Paper I & II
  • History Paper I & II

Scrutinizer 3rd Spell Again : 21st March, 2026.

Note: Above Dates Issued under the orders of the Secretary, TGBIE, Hyderabad.

TS Intermediate 2026 Results Date:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం యొక్క పరీక్ష పత్రాలను మార్చి చివరి వరకు రెండు మూడు సార్లు మూల్యాంకనం చేసిన తర్వాత, విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా వచ్చినటువంటి మార్కులను ఆన్లైన్లో ఎంట్రీ చేసి, మళ్లీ వాటిని వెరిఫై చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • Results Release Expected Date: April 3rd Week, 2026.

ఫలితాలు విడుదల తేదీ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ప్రస్తుతానికి పేపర్ కరెక్షన్ కి సంబంధించిన షెడ్యూల్ మాత్రమే తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు.

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 పరీక్షలు ఎప్పటి వరకు నిర్వహించనున్నారు?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

మార్చి 18, 2026 తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

2. ఇంటర్ పరీక్షల పేపర్ కరెక్షన్ ప్రారంభమైందా?

మార్చి 4వ తేదీన Sanskrit పేపర్ యొక్క కరెక్షన్ ని ప్రారంభించారు

3. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?

ఫలితాలను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

4. ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలకు సంబంధించిన సమాచారం ఏ వెబ్సైట్లో చూసుకోవాలి.

https://tgbie.in/ ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page