TS Inter 2026 Results Release Date | TS Intermediate 2026 Results Date | Telangana Inter Results 2026 Date – Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Results 2026:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా బోర్డు వర్గాలు తెలిపాయి. ఫలితాలను ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యుయేషన్ ఆలస్యమైనట్లయితే ఫలితాలు విడుదలకు 2, 3 రోజులు ఆలస్యం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమై మార్చి 18వ తేదీన ముగియనున్న విషయం తెలిసిందే . కాగా ఈ పరీక్షల యొక్క వాల్యుయేషన్ ఈనెల నాలుగో తేదీ నుండి ప్రారంభమైంది. ఫలితాలకు సంబంధించిన సమగ్ర సమాచారం చూడండి.

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ 2026 విడుదల తేదీ:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 4 లేదా 5వ తేదీల్లో విడుదల చేయడానికి బోర్డ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్చి నాలుగో తేదీ నుండి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించిన బోర్డు అధికారులు, ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోగా విడుదల చేయడానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఫలితాలను ఈసారి బోర్డు వెబ్సైట్ తో పాటు, ఇతర విధాలుగా కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

How to check Telangana inter 2026 results:

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana intermediate 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు యొక్క ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. మీరు సబ్జెక్టుల వారీగా పాస్ అయ్యారా లేదా చెక్ చేసుకుని
  6. మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్ తీసుకోండి

Telangana intermediate 2026 results website

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే తేదీ?

ఏప్రిల్ 4 లేదా 5వ తేదీల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. మొత్తం ఎన్ని లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు?

మొదటి మరియు రెండో సంవత్సర ఇంటర్ విద్యార్థులు కలిపి దాదాపుగా తొమ్మిది లక్షల మంది వరకు ఉంటారు

3. ఇంటర్ పరీక్షలు ఏ తేదీతో ముగియనున్నాయి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

మార్చి 18, 2026 తేదీలోగా పరీక్షలు ముగియనున్నాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన సమాచారం మా వెబ్సైట్లో చెక్ చేసుకోండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page