GATE 2026 Results : Branch Wise Expected Cut Off Marks 2026

By: Sivakrishna Bandela

On: March 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

GATE 2026 Results:

Gate 2026 ( graduate aptitude test in engineering) పరీక్షల యొక్క ఫలితాలను మార్చి 19వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలు రాసి ఉన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన, ఆన్సర్ కీని గత నెలలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఫలితాలను కూడా విడుదల చేసి, అభ్యర్థుల యొక్క ర్యాంక్ కార్డులను ఫలితాల ద్వారా అందించాలని అధికారులు చూస్తున్నారు. అయితే బ్రాంచ్ ల వారీగా ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారో ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

Branch wise expected cutoff marks:

గేట్ 2026 పరీక్షకి సంబంధించి బ్రాంచ్ల వారిగా అంచనా కట్ ఆఫ్ మార్కులను ఈ క్రింది టేబుల్ లో చూడండి.

GATE PapersExpected Qualifying Marks (General Category)
Aerospace Engineering (AE)28-34
Agricultural Engineering (AG)24-29
Architecture and Planning (AR)40-43
Blomedical Engineering (BM)25-29
Blotechnology (BT)28-31
Civil Engineering (CE)30-33
Chemical Engineering (CH)24-27.5
Computer Science and Information Technology (CSE)25-31
Chemistry (CY)24-27
Data Science and Artificial Intelligence (DA)36.5-38.7
Electronics and Communication Engineering (EC)24-27
Electrical Engineering (EE)25-28
Environmental Science and Engineering (ES)26-29
Ecology and Evolution (EY)35-38
Geomatics Engineering (GG1)41-43
Geology and Geophysics (GG2)48-51
Instrumentation Engineering (IN)32-35
Mathematics (MA)24-27
Mechanical Engineering (ME)36-40
Mining Engineering (MN)24.3 27.3
Metallurgical Engineering (MT)401.-43.5

How to check Gate 2026 Results:

Gate 2026 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా గేట్ 2026 పరీక్షలు యొక్క అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “GATE 2026 Final Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి
  5. మీకు వచ్చిన ర్యాంక్ చెక్ చేసుకోండి
  6. మీరు గేట్ పరీక్షలో క్వాలిఫై అయ్యారా లేదా చూసుకోండి.

GATE 2026 Results

FAQ’s:

1.GATE 2026 పరీక్షల ఫలితాలు విడుదల తేదీ?

మార్చు 19, 2026 తేదీన గెట్ 2026 పరీక్ష ఫలితాలను విడుదల చేయమన్నారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. మొత్తం ఎన్ని లక్షల మంది అభ్యర్థులు ఈ GATE 2026 పరీక్షలు రాశారు

మొత్తం 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు అన్ని బ్రాంచ్ లు కలిపి పరీక్షలు రాయడం జరిగింది.

3. ఫలితాలను చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

https://gate2026.iitg.ac.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page