RRB NTPC 2026 Exam Analysis:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (RRB NTPC) 2026 పరీక్షలకు సంబంధించి మార్చి 16వ తేదీ నుండి మార్చ్ 27వ తేదీ వరకు రోజుకి మూడు షిఫ్ట్లవారిగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఈరోజు జరిగిన మొదటి శుక్ల అడిగిన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానం తెలుసుకోవాలని, చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా రైల్వే ఎన్ టి పి సి 2026 పరీక్షలు అడిగినటువంటి ప్రశ్నల యొక్క సమాచారం ఇప్పుడు చూద్దాం.
RRB NTPC Graduate Exams 2026 Shifts Timings:
రోజుకి మూడు షిఫ్టుల వారీగా RRB NTPC 2026 పరీక్షలను రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్వహించనున్నారు. అయితే ఆ శక్తుల యొక్క సమయాలు ఇక్కడే విధంగా ఉన్నాయి.
| Shift | Exam Time | Reporting Time | Gate Closing Time |
| Shift 1 | 9:00 A.M. to 10:30 A.M. | 7:30 A.M | 8:30 A.M. |
| Shift 2 | 12:45 P.M. to 2:15 P.M. | 11:15 AM | 12:15 PM |
| Shift 3 | 4:30 P.M. to 6:30 P.M. | 3:00 PM | 4:00 PM |
RRB NTPC Exam Pattern 2026:
రైల్వే ఎన్ టి పి సి 2026 పరీక్షలకు సంబంధించిన పరీక్ష విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.
- Mathematics : 30Q – 30Marks
- Reasoning : 30Q – 30Marks
- General Awareness : 40Q – 40 Marks
- Total Marks : 100
- Negative Marks : 1/3rd
Today’s Exam Topic Wise Difficulty Level:
ఈరోజు జరిగిన రైల్వే ఎన్ టి పి సి 2026 పరీక్షలకు సంబంధించిన షిఫ్ట్ యొక్క పేపర్ కఠినత్వం ఈ క్రింది విధంగా ఉంటుంది
| Topic | Max Attempts | Difficult Level |
| Reasoning | 27-30 | Easy |
| Mathematics | 25-28 | Moderate |
| General Awareness | 28-35 | Difficult |
| Overall | Easy – Moderate | Easy – Moderate |
Today’s Asked Questions:
General Awareness :
- Update Soon
Aptitude / Mathematics:
- Update Soon
Reasoning:
- Update Soon
రైల్వే ఎన్ టి పి సి పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.