SSC MTS 2026 Answer Key OUT Date | SSC MTS 2026 Cut Off Marks | SSC MTS 2026 Answer Key & Cut Off Marks

By: Sivakrishna Bandela

On: March 3, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SSC MTS 2026 Answer Key & Expected Cut Off Marks:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 2025లో విడుదలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ (SSC MTS 2026 Exam) ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీలను మార్చి 3వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను దాదాపుగా 30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు దేశంలోని పలు కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం మీకు తెలిసిందే. అయితే పరీక్షలు రాసిన అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కి మరియు కటాఫ్ మార్కుల వివరాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం చూడండి.

SSC MTS 2026 Answer Key OUT:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2026 ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ లను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సి అధికారులు తెలిపారు. ప్రాథమిక ఆన్సర్ కీ సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు, కి విడుదలైన తర్వాత ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే, వాటికి అభ్యర్థులు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి, ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఇచ్చిన సమాచారం.

How to download SSC 2026 answer key:

SSC MTS 2026 ప్రాథమిక కీని క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  1. ముందుగా అభ్యర్థులు ఎస్ఎస్సి యొక్క అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “SSC MTS 2026 Answer Key” నోటీస్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు చూడండి
  3. ఎస్ఎస్సి వెబ్సైట్ హోం పేజీలోని లాగిన్ ఆప్షన్ చేసి, అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
  4. అభ్యర్థుల యొక్క డాష్ బోర్డులో, SSC MTS 2026 ప్రాథమిక ఆన్సర్ కి లింకు ఉంటుంది దాని పైన క్లిక్ చేసి, మీయొక్క Response Sheet డౌన్లోడ్ చేసుకోండి.
  5. ఆన్సర్ కీ లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి objections సబ్మిట్ చేయండి. తద్వారా మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.

SSC MTS 2026 Answer Key

SSC MTS 2026 Expected Cut Off Marks:

SSC MTS 2026 పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ కావాలి అంటే కేటగిరీల వారీగా ఎన్ని మార్కులు వస్తే జాబు వస్తుందో తెలుసుకోవాలని ఒక సందేహం వారిలో ఉంటుంది. అయితే గత సంవత్సరాల కటాఫ్ మార్కులను ఆధారంగా చేసుకొని, Expected Cut Off Marks ఈ క్రింది పట్టికలో చూడండి.

• Expected Cut Off Marks ని ఈ క్రింది అంశాలను ఆధారంగా చేసుకొని ప్రిపేర్ చేస్తారు.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released
  1. మొత్తం వచ్చిన అప్లికేషన్స్
  2. హాజరైన అభ్యర్థుల సంఖ్య
  3. శక్తుల వారీగా నిర్వహించిన ప్రశ్న పత్రాలు యొక్క కఠినత్వం
  4. విడుదల చేసిన మొత్తం పోస్టుల సంఖ్య – వీటిని ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేస్తారు.
Category UREWSOBCSCSTPWD
Expected Cut Off Marks129+129+125+121+117+100+

Note: పైన తెలిపిన కట్ ఆఫ్ మార్కులు అధికారిక మార్కులు కాదు. గత సంవత్సరాలని ఆధారంగా చేసుకొని ప్రిపేర్ చేసిన అంచనా కటాఫ్ మార్కులు మాత్రమే.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలయ్యే అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page