AP 10th Hall Tickets 2026 | AP SSC 2026 Hall Tickets | Andhra Pradesh 10th 2026 Hall Tickets Download Process

By: Sivakrishna Bandela

On: March 2, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th 2026 Hall Tickets:

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మార్చి 16వ తేదీ నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల యొక్క హాల్ టికెట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షల యొక్క హాల్టికెట్లను మార్చి మొదటి వారంలోగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను వెబ్సైట్ ద్వారా గాని లేదా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపుగా 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు సమాచారం. పరీక్ష రాయబోయే పదవ తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ క్రింది సమాచారం ద్వారా చూడండి.

AP SSC/10th Hall Tickets 2026 Release Date:

ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలోగా విడుదల చేయనున్నట్లు బోర్డర్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్ టికెట్లు విడుదలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, పదో తరగతి బోర్డు కన్వీనర్ తెలిపారు. విద్యార్థులు పదో తరగతి బోర్డు వెబ్సైట్ నుంచి గాని లేదా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.

How To download AP 10th Hall Tickets 2026:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు యొక్క హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP SSC 2026 Hall Tickets Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క Roll Number, Date Of Birth ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్క్రీన్ పైన విద్యార్థి యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. వెంటనే అది ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి
  6. హాల్ టికెట్లు యొక్క వివరాలలో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి.
  7. తప్పులు ఉన్నట్లయితే స్కూల్ హెడ్మాస్టర్ ని సంప్రదించి వాటిని సరి చేసుకోండి.

AP 10th 2026 Hall Tickets

FAQ’s:

1. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ మొదటి తేదీ వరకు నిర్వహించనున్నారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు?

దాదాపుగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది

3. హాల్ టికెట్లను ఎన్ని విధాలుగా డౌన్లోడ్ చేసుకోవాలి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

ఏపీ SSC బోర్డు వెబ్సైట్ నుండి గాని లేదా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page