SSC MTS 2026 Answer Key:
సెలక్షన్ కమిషన్ నుండి 2025 లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను బట్టి చేయడం కోసం 8,021 పోస్టులతో అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపుగా 36 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలు పబ్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అప్లై చేసిన వారికి ఫిబ్రవరి 4 2026 తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని మార్చి మొదటి వారంలోగా విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సి వర్గాలు తెలిపాయి.
పరీక్ష రాసిన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుండి ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SSC MTS 2026 Answer Key Release Date:
స్టాంప్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2025-26 పరీక్షల యొక్క ఆన్సర్ కీలను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. పరీక్ష రాసిన 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు, ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ నుండి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకొని అబ్జెక్షన్ సబ్మిట్ చేసుకోవాలి. ప్రాథమిక కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకున్న వారికి మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.
- SSC MTS 2026 Answer Key Release Date: March 1st Week, 2026
How To Download SSC MTS 2026 Answer Key:
SSC MTS 2026 ప్రాథమిక ఆన్సర్ కీ ని ఈ క్రింది స్టెప్ బెస్ట్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “SSC MTS 2025-26 Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- హోం పేజ్ లోని లాగిన్ బటన్ పై క్లిక్ చేసి, అభ్యర్థుల యొక్క user id, password, Captcha code ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- అభ్యర్థుల యొక్క డాష్ బోర్డులో SSC MTS 2025 key చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి, మీయొక్క రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోండి.
- రెస్పాన్స్ షీట్స్ లో ఉన్న ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్ సబ్మిట్ చేయవలెను
SSC MTS 2026 : Answer Key Download
FAQ’s:
1.SSC MTS 2025-26 నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేల పోస్టులను విడుదల చేశారు?
8,021 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
2. మొత్తం ఎన్ని లక్షల మంది SSC MTS 2025-26 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు?
దాదాపుగా 36 లక్షల మందికి పైగా అభ్యర్థులు దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దర్ పోస్టులకు దరఖాస్తులు చేస్తున్నారు.
3.SSC MTS 2026 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జూన్ 2026 లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.