GATE 2026 Marks vs Rank Calculator | GATE 2026 Results Date

By: Sivakrishna Bandela

On: February 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

GATE 2026 Marks vs Rank Calculator:

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ (GATE 2026) పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఫిబ్రవరి 22వ తేదీన ప్రాథమిక కి విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు సంబంధించి హాజరయ్యారు. ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా వారికి ఎంత ర్యాంకు వచ్చిందో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. వారికి వచ్చిన మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వచ్చిందో తెలుసుకోవడానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి ర్యాంకు తెలుసుకోండి. అయితే గేట్ 2026 కి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలను మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పుడు మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వచ్చిందో బ్రాంచ్ ల వారీగా తెలుసుకోండి.

GATE 2026 Marks vs Rank Predictor / Calculator:

Gate 2026 లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వచ్చిందో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

  1. ముందుగా గేట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ” GATE 2026 Marks vs Rank Calculator” వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  2. మీరు రాసిన పరీక్షకు సంబంధించిన Response Sheet URL కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి.
  3. తర్వాత, గేటు పరీక్షక పేపర్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి.
  4. మీరు రాసిన షిఫ్ట్ ఎంపిక చేయండి.
  5. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  6. ఫైనల్ గా ” Analyse My Response” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  7. వెంటనే మీ మార్కులకు వచ్చిన ర్యాంక్ స్క్రీన్ పైన చూపిస్తుంది.

Note : ఇది అంచనా ర్యాంకు మాత్రమే, అధికారిక ర్యాంక్ వివరాలు తెలుసుకోవాలంటే మీకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత IIT గౌహతి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review

GATE 2026 Marks vs RANK Calculator Link

GATE 2026 Results Date:

గేట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్చి 19 2026 తేదీన అధికారికంగా ఐఐటి గౌహతి అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఆరోజున మీ మొబైల్ ఫోన్ లోనే ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత మీకు ఎంత ర్యాంకు వచ్చింది , మీ స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అనేటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి.

How To Check GATE 2026 Results:

గేట్ 2026 పరీక్షల యొక్క ఫలితాన్ని క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students
  1. ముందుగా ఐఐటి గౌహతి అధికారికి వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్ సైట్ హోం పేజీలో ” GATE 2026 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన గేట్ స్కోర్ కార్డు మరియు ర్యాంక్ డౌన్లోడ్ అవుతుంది.
  5. వివరాలు నోట్ చేసుకొని, అది ప్రింట్ అవుట్ తీసుకోండి

GATE 2026 Results Website

గేట్ 2026 పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ప్రారంభమైన తెలంగాణా 10వ తరగతి పరీక్షలు – రిజల్ట్స్ విడుదల తేదీ | TS 10th Results Date | Telangana SSC 2026 Results Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page