AP జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AP District Court Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP District Court Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (DLSA) కోర్టులో పనిచేయడానికి అవుట్సోర్సింగ్ విధానంలో ఆఫీసు సబర్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి, పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తూ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు ఫిబ్రవరి 17వ తేదీలోగా అప్లికేషన్స్ ని పంపించవలెను. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో చూడండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు :

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (DLSA), మచిలీపట్నం
పోస్టుల పేర్లు ఆఫీసు సబర్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్
మొత్తం పోస్టులు06
అర్హతలు పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 17, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Sc, st, obc అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, pwd, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

విద్యార్హతలు:

ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం నుండి విడుదలైన జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆఫీసు అపార్ట్మెంట్ పోస్టులకు 10వ తరగతి అర్హత, టైపిస్టుగా అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. టైపిస్టు పోస్టులకు టైపు రైటింగ్లో అయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని క్యాటగిరీలు అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఆఫీసు అబార్డినేట్ పోస్టులకు నెలకు 15000 శాలరీ చెల్లిస్తారు. టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు నెలకు 18500/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

ఎలక్షన్ ప్రాసెస్ :

జిల్లా కోర్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది

  1. ముందుగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి
  2. ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా
  3. అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది

ఎలా అప్లై చేయాలి:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు, ఇక్కడింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని గడువులోగా వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ఆకరు తేదీ ఫిబ్రవరి 17, 2026
ఆఫీసు సబార్డినేట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ Download
టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ & అప్లికేషన్ Download
Official Website Click Here

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page