Railway Group D 2026 Final Key & Results Date | RRB Group D 2026 Expected Cut Off Marks & Final Results Date

By: Sivakrishna Bandela

On: February 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Group D 2026 Final Key & Results Date:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2024 డిసెంబర్లో విడుదల చేసిన 32,000+ గ్రూప్ డి లెవెల్ 01 ఉద్యోగాల యొక్క పరీక్షలను 2025 డిసెంబర్ నుండి 2026 ఫిబ్రవరి వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని రైల్వే డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 17, 2026వ తేదీన విడుదల చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకొని ఆ కీలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసుకునే విధంగా ఫిబ్రవరి 23,2026 తేదీ వరకు సమయం కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పరీక్షలు యొక్క ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రైల్వే గ్రూప్ డి పరీక్షల యొక్క ఫైనల్ కీ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

Railway group D 2026 final key and final merit list expected dates:

రైల్వే గ్రూప్ డి పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ క్రింది ముఖ్యమైన తేదీలను గమనించగలరు.

  • రైల్వే గ్రూప్ డి ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2026
  • ప్రాథమిక కీ – అబ్జెక్షన్స్ పెట్టుకునే తేదీలు : ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 23వ తేదీ వరకు
  • ఫైనల్ ఆన్సర్ కి & ఫైనల్ రిజల్ట్స్ (Merit List) విడుదల తేదీ (Expected Dates): ఏప్రిల్, 2026
  • Result Mode: Online, Zone Wise PDF
  • ఫైనల్ ఆన్సర్ కి మరియు రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి: అభ్యర్థులు ఏ జోన్ కైతే అప్లై చేశారో ఆ జోన్ కి సంబంధించిన RRB Website లో వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవాలి.

RRB Group D 2026 Expected Cut Off Marks:

రైల్వే గ్రూప్ డి 2026 పరీక్షలు యొక్క కట్ ఆఫ్ మార్కులు నార్మలైజేషన్ చేసిన తర్వాత, ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన Expected కట్ ఆఫ్ మార్కులు చూడండి.

Postal GDS 2026 2nd Merit List Release Date | Postal GDS Results 2026 2nd Merit List Date
ZoneUR/EWSOBCSCSTEx-Servicemen
Secunderabad Zone69.7988765.6934959.9624056.6865740.00159

how to check final key and final merit list:

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు.

  1. ముందుగా అబ్బాయిది యొక్క సంబంధిత RRB Website లోకి వెళ్ళండి.
  2. ఆ వెబ్సైట్ హోమ్ పేజీలో ” RRB Group D 2026 Final Key & Merit List Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థికి సంబంధించిన ఫైనల్ కీ మరియు మెరిట్ లిస్టు డౌన్లోడ్ అవుతుంది.
  4. అందులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
  5. పేరు ఉన్న అభ్యర్థులు, ఫిసికల్ ఈవెంట్స్ కి హాజరుకావలెను

RRB Secunderabad Zone Website

రైల్వే గ్రూప్ డి ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి?:

రైల్వే గ్రూప్ డి పరీక్షలు రాసిన అభ్యర్థుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు ఫైనల్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత, అందులో అర్హత పొందిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేవరకు వేచి ఉండాలి.

TS Inter 2026 Results Release Date | TS Intermediate 2026 Results Date | Telangana Inter Results 2026 Date – Freejobsintelugu

FAQ’s:

1. రైల్వే గ్రూప్ డి పరీక్షలకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు విడుదలయ్యాయి?

రైల్వే గ్రూప్ డి ద్వారా మొత్తం 32,000 కి పైగా పోస్టులను విడుదల చేశారు.

2. రైల్వే గ్రూప్ డి పరీక్షలు యొక్క ప్రాథమిక ఆన్సర్ కి ఎప్పుడు విడుదలైంది?

TS Intermediate 2026 Results Date | Telangana Inter 1st Year & 2nd Year Results Date | TS Inter 2026 Results Date – Freejobsintelugu

ఫిబ్రవరి 17, 2026 సాయంత్రం 5PM కి Answer Key విడుదల చేశారు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page