CBSE Board Results 2026 Date | When Will Be Class 10 and 12 Results Be Declared

By: Sivakrishna Bandela

On: February 25, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE Board Results 2026 Date:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి మరియు 12వ తరగతి పరీక్షలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా దేశవ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అయితే ఈ పరీక్షల యొక్క ఫలితాలను మే నెల రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ముగిసిన తర్వాత 35 నుండి 45 రోజులు పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉంటుందని, అవి పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. గతంలో కూడా ఈ విధంగానే ఫలితాలు విడుదల చేసినట్లు రికార్డులు ఉన్నాయి. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా చూద్దాం.

CBSE Board Exam Dates For Class 10 & 12:

సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.

ClassExam Dates
class 10 ఫిబ్రవరి 17 నుండి మార్చ్ 11 వరకు
class 12 ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 10 వరకు

CBSE Board Results Dates ( Last 3 Years):

సీబీఎస్ఈ బోర్డు 2026 పదవ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను గత మూడు సంవత్సరాల ఫలితాల విడుదల తేదీలను ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరంలో ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో ఒక అంచనా వేసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

గత మూడు సంవత్సరాల ఫలితాల విడుదల తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Academic YearResult Date
2025మే 13
2024మే 13
2023మే 12

Note: పైన తెలిపిన ఫలితాలు విడుదల తేదీలు గత మూడు సంవత్సరాల్లో సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసినటువంటి అధికారిక తేదీలు మాత్రమే.

CBSE Board 2026 Expected Results Date:

సీబీఎస్ఈ బోర్డు 2026 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపుగా 43 లక్షల కి పైగా విద్యార్థులు హాజరవుతున్న విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే ఒక నెల రోజులు పాటు పరీక్ష పత్రాలు మూల్యాంకనం ఉంటుంది అది ముగిసిన వెంటనే, ఫలితాలను విడుదల చేయనున్నారు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

CBSE BOARD 2026 Exams Review:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026 పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు వారి యొక్క పరీక్ష పేపర్స్ కట్టినత్వం ఏ విధంగా ఉందో తెలుపుతున్నారు. అయితే ఈ రివ్యూ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు టీవీ చానల్స్ ఇలా చేయకూడదు అని సిబిఎస్ఈ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరీక్ష పత్రాలు లీక్ అయ్యే అవకాశం ఉంటుందని, బోర్డు అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.

CBSE Board Official Website

సీబీఎస్ఈ బోర్డు పరీక్షల యొక్క అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page