Postal GDS 2026 Results | India Post GDS Results Release Date | How To Download Results – Full Details

By: Sivakrishna Bandela

On: February 19, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 Results:

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి నెలలో విడుదలైన పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 16వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 28,740 పోస్టులతో అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫలితాలు విడుదల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసిన వారి యొక్క ఫలితాలను ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల ఫలితాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి సమాచారం మీ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

పోస్టల్ GDS ఫలితాలు విడుదల తేదీ :

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 28,740 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఫలితాలను ఫిబ్రవరి 28 2026 తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోస్టల్ జిడిఎస్ షెడ్యూల్ 1, 2026 నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలను ఈ క్రింది పట్టికలో చూడండి.

Notification release dateJanuary 31st, 2026
application last dateFebruary 16, 2026
results release date (Tentatively)February 28, 2026

ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

పోస్టల్ జిడిఎస్ 2026 షెడ్యూల్ 1 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  1. ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ (https://indiapost.gov.in/gds) లోకి వెళ్ళండి.
  2. వెబ్ సైట్ హోం పేజీలో ” Postal GDS Schedule-1, 2026 List 1 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థులు అప్లై చేసుకున్న సర్కిల్ స్టేట్ యొక్క రిజల్ట్స్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
  4. ఆ రిజల్ట్స్ లిస్టులో మీ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి.
  5. రిజిస్ట్రేషన్ ఐడి ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు అని అర్థం.
  6. లేనివారు రెండవ లిస్టు కోసం వేచి చూడాలి.
  7. పేరు ఉన్న అభ్యర్థులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావలెను

Postal GDS 2026 List 1 Results

Notification PDF

FAQ’s:

1. పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడు?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

ఫిబ్రవరి 28 2026 తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు పోస్టల్ అధికారులు తెలిపారు.

2. మొత్తం ఎన్ని వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది?

28,740 పోస్టులతో అధికారికంగా పోస్టల్ జిపిఎస్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

3. మొత్తం ఎన్ని లిస్టులతో ఫలితాలు విడుదల చేస్తారు?

దాదాపుగా 5 నుండి 6 లిస్టులను విడుదల చేసే అవకాశం ఉంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page