JEE Main 2026 Percentile vs IIT, NIT, GFTI Seat : In Which College Will Get A Seat With 20 to 99 Percentile?: Full Details

By: Sivakrishna Bandela

On: February 17, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Main 2026 Percentile vs IIT, NIT, GFTI Seat:

JEE Main 2026 సెషన్ 1 ఫలితాలు నిన్న విడుదలైన తర్వాత చాలామంది విద్యార్థుల మదిలో ఒకటే ప్రశ్న?- ” నా percentile 20/30/40/50/60/70/80/90/99 ఉంటే నాకు IIT, NIT, GFTI లో సీట్ వస్తుందా?”.

ఈ ఆర్టికల్ లో OC, OBC, EWS, SC, ST క్యాటగిరి లకు సంబంధించిన సీట్ అంచనా వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. ( ఇది గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా ప్రిపేర్ చేసిన అంచనా వివరాలు మాత్రమే. ఖచ్చితమైన కటాఫ్ మార్కులు ప్రతి సంవత్సరం మారతాయి ).

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

JEE MAINS –> IIT లో సీట్ ఎలా వస్తుంది?:

  • IIT లో అడ్మిషన్ కోసం JEE Advanced రాయాలి.
  • JEE Advanced కు అర్హత పొందడానికి JEE మెయిన్ లో టాప్ లో వచ్చిన విద్యార్థులతో ఉండాలి.

JEE Advanced Qualification అంచనా?:

Category Minimum Percentile (Approx).
OC (General)90-93+
EWS88-90+
OBC 86-90+
SC60-70+
ST45-55+

Note: 99 Percentile ఉంటే IIT అవకాశం బలంగా ఉంటుంది( అది కూడా advanced లో మంచి ర్యాంకు వస్తే ).

Percentile vs IIT /NIT/GFTI Seat Analysis (2026 Estimate):

Percentile IITNITGFTI
20-40
50SC/ST కి కొద్దిగా ఛాన్స్
60SC/STకొద్దిగా అవకాశం
70SC/STOBC/EWS కు అవకాశం
80కొంఙ్ కేటగిరీలకు అవకాశాలు అందరికీ మంచి అవకాశం
90Advanced Qualify మంచి అవకాశం ఉందిఖచ్చితంగా ఛాన్స్ ఉంది
99Strong IIT Chanceటాప్ NIT లో సీట్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది

ముఖ్యమైన గమనిక:

  • Percentile Not Equal to RANK
  • విద్యార్థికి వచ్చిన ర్యాంకు ఆధారంగా Branch & College నిర్ణయించబడుతుంది.
  • Home State Quota కూడా ప్రభావం చూపుతుంది.
  • JoSAA కౌన్సిలింగ్లో రౌండ్స్ మారితే అవకాశాలు కూడా పెరుగుతాయి.

Final Advice:

  • 90 percentile కంటే తక్కువైతే –> IIT సీడ్స్ పై ఆశలు పెట్టుకోకండి.
  • 80+ ఉంటే –> NIT/GFTI లపై ఫోకస్ చేయండి.
  • 69+ ఉంటే –> IIT ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా కొనసాగించండి.

Session 1 ఫలితాలు విడుదల చేశారా?:

JEE MAIN 2026 ఫలితాలను ఫిబ్రవరి 16, 2026 తేదీన అధికారికంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విడుదల చేశారు. ఫలితాలను చెక్ చేసుకొని విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి చూసుకొని మీకు వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ చెక్ చేసుకోండి. మీకు తక్కువ పర్సంటేజ్ వచ్చినట్లయితే, JEE అడ్వాన్స్డ్ పరీక్ష కోసం బాగా ప్రిపేర్ అవ్వండి. JEE అడ్వాన్స్ పరీక్షలో మంచి స్కోర్ చేస్తే IIT లలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

JEE Main 2026 Session 1 Results : Click Here

JEE Main 2026 పరీక్షల పూర్తి సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page