JEE Main 2026 Percentile vs Rank Predictor: How To Estimate Your Rank : Full Details

By: Sivakrishna Bandela

On: February 17, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Mains 2026 Percentile vs Rank Predictor:

JEE Main 2026 సెషన్ వన్ పరీక్షల యొక్క ఫలితాలను ఫిబ్రవరి 16వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కులు వచ్చిన అభ్యర్థులు, వారికి వచ్చిన percentile ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో తెలుసుకోవాలని ప్రతి విద్యార్థికి ఉంటుంది. వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా IIT/NIT/GFTI లాంటి యూనివర్సిటీలు లేదా కాలేజీలలో సీటు వస్తుందా లేదా అని ఉంటుంది.

ఈ ఆర్టికల్ ద్వారా ర్యాంక్ ప్రెడిక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది?. అలాగే, Percentile నుండి ర్యాంకు ఎలా కన్వర్ట్ అవుతుంది?. అన్న విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం.

JEE Mains 2026 Percentile అంటే ఏమిటి?:

Percentile అంటే మీరు రాసిన సెక్షన్ లో మీకంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల శాతం.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  • ఉదాహరణకు: 90 Percentile అంటే- ఆ సెషన్ లో 90 శాతం మంది కంటే మీరు ఎక్కువ స్కోరు చేశారని అర్థం.
  • ఇది మార్కులతో నేరుగా సంబంధం ఉండదు. ఇది relative performance ఆధారంగా ఉంటుంది.

Note:, JEE పరీక్ష నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. NTA ప్రతి సెషన్ లో నార్మలైజేషన్ విధానంతో Percentile లెక్కిస్తుంది.

How To Check JEE Main 2026 Percentile vs Rank – Step By Step Process:

  1. ముందుగా JEE Main 2026 ఫలితాలు చెక్ చేసుకున్న అభ్యర్థులు, Percentile Vs Rank Predictor వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
  2. అక్కడ ” predict your rank” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. జనవరి నెలలో మీరు రాసిన షిఫ్టును ఎంచుకోండి.
  4. 300 మార్కులకు మీకు వచ్చిన మార్కులను ఎంటర్ చేయండి.
  5. Calculate Percentile & Rank ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  6. వెంటనే మీకు వచ్చిన Predicted Percentile, Predicted All India Rank స్క్రీన్ పై చూపిస్తుంది.

పైన తెలిపిన విధంగా మీకు వచ్చిన మార్పులను ఆధారంగా చేసుకుని Percentile, Rank వివరాలను చెక్ చేసుకోవచ్చు.

JEE Main 2026 Expected Percentile vs Rank :

Percentile Expected Rank
99.9Top 1,500 లో
998,000 – 12,000
9550,000 – 70,000
9090,000 – 1,10,000
801,80,000 – 2,20,000
702,80,000 – 3,50,000
603,80,000 – 4,50,000
504,80,000 – 5,50,000

JEE Advanced Eligibility ఎంత Percentile?:

JEE Advanced కి అర్హత సాధించాలి అంటే, మీరు జేఈఈ మెయిన్ పరీక్షలో టాప్ 2.5 లక్షల లో ఉండాలి. అంటే సుమారు 90 నుండి 92 percentile పైగా ఉండాలి.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

JEE Main 2026 Percentile Vs Rank Predictor తెలుసుకోవడం వల్ల, మీరు ముందుగానే కాలేజీ ఎంపిక ప్లాన్ తెలుసుకోవచ్చు.

ఇలాంటి జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page