JEE Mains 2026 Session 1 Final Key & Results OUT Today : Download Scorecard Step By Step

By: Sivakrishna Bandela

On: February 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Main 2026 Results:

JEE Main 2026 జనవరి నెలలో జరిగిన సెషన్ 1 పరీక్ష ఫలితాల కోసం దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఫిబ్రవరి 5వ తేదీ వరకు అబ్జెక్షన్స్ స్వీకరించింది. ఇప్పుడు ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం ఫైనల్ ఆన్సర్ కి ని విడుదల చేసి, అదే రోజు సాయంత్రం ఫైనల్ ఫలితాలను విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఈ ఫలితాలలో స్కోర్ కార్డు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. జనవరిలో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు వెంటనే ఫైనల్ కీ ని డౌన్లోడ్ చేసుకొని, ఫైనల్ రిజల్ట్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోగలరు. ఫైనల్ కీ మరియు ఫైన ల్ రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

JEE Main 2026 Results Release Date:

JEE Main 2026 సెక్షన్ 01 పరీక్షలు యొక్క ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ని ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం మరియు సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. ఫైనల్ కీ ని ఫిబ్రవరి 12, 2026 ఉదయం, ఫైనల్ రిజల్ట్స్ ని అదే రోజున సాయంత్రం విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను వారి యొక్క మొబైల్ ఫోన్ ద్వారా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

How Toc Check JEE Main 2026 Results:

JEE Main 2026 ఫైనల్ రిజల్ట్స్ ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://jeemain.nta.nic.in/ ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” JEE MAIN 2026 Final Key & Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క” Hall Ticket Number, DOB, Other Details” ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫైనల్ కీ డౌన్లోడ్ అవుతుంది.
  5. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి.
  6. ప్రస్తుతానికి స్కోర్ కార్డు మాత్రమే వస్తుంది.
  7. స్కోర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి.

JEE Main 2026 Final Key & Results

FAQ’s:

1.JEE Main 2026 ఫైనల్ కీ విడుదల తేదీ ఎప్పుడు?

ఫైనల్ కీ ని ఫిబ్రవరి 12, 2026 ఉదయం 12 గంటలలోగా విడుదల చేయనున్నారు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. JEE Main 2026 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ?

JEE Main 2026 జనవరి సెక్షన్ 1 ఫలితాలను ఫిబ్రవరి 12, 2026 సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు.

3. మంచి స్కోర్ రానివారు ఏం చేయాలి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

మంచి స్కోరు రానటువంటి విద్యార్థులు ఏప్రిల్ సెషన్ కి దరఖాస్తులు చేసుకోవాలి. అప్పుడు స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

JEE Mains 2026 పరీక్షల సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page